చక్రాలు | #CHAKLI Recipe in Telugu

ద్వారా Shilpa gupta  |  11th Feb 2017  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • #CHAKLI recipe in Telugu,చక్రాలు, Shilpa gupta
చక్రాలుby Shilpa gupta
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

6

0

చక్రాలు వంటకం

చక్రాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make #CHAKLI Recipe in Telugu )

 • బియ్యప్పిండి 1 కప్పు
 • మైదా పిండి 1/2 కప్పు
 • జీలకర్ర 1 చెంచా
 • వంట నూనె 2 పెద్ద చెంచాలు
 • ఉప్పు 1+1/2 చెంచా
 • ఎర్ర కారం పొడి 1 చెంచా
 • నువ్వులు 1 పెద్ద చెంచా
 • నీళ్ళు తగినన్ని

చక్రాలు | How to make #CHAKLI Recipe in Telugu

 1. రెండు పిండ్లని కలపండి. వాటిని ఒక పెద్ద చేతి రుమాలులోకి నాలుగు వైపులా తీసుకుని గట్టిగా పోట్లంలా కట్టండి.
 2. ఈ పిండి పొట్లం ని 15 నిమిషాలు ఆవిరిలో పెట్టండి.
 3. పొట్లాన్ని తెరిచి పిండిని విరవండి.
 4. ఏవైనా ఉండలు ఉంటే పిండిని విదిల్చి తొలగించండి.
 5. నూనె, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, మరియు ఎర్ర కారం వేయండి. బాగా కలపండి.
 6. నీళ్ళని ఉపయోగించి మధ్యస్థ మెత్తని పిండిలా ఒత్తండి. దానిని 15 నిమిషాలు ప్రక్కన పెట్టండి.
 7. చక్రాల గిద్ద లేదా చక్రాలకి ఆకారానికి కిచెన్ ప్రెస్ లో పిండిని నింపండి.
 8. కరకరగా మరియు బంగారు రంగులోకి వచ్చేదాకా మధ్యస్థ వేడి నూనెలో బాగా వేయించండి.
 9. చక్రాలని గాలి చొరని డబ్బాలో నిల్వ చేయండి.

Reviews for #CHAKLI Recipe in Telugu (0)