హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ వెన్న ఊతప్పం

Photo of Onion Butter Uttapam  by Anjali Suresh at BetterButter
583
5
0.0(0)
0

ఉల్లిపాయ వెన్న ఊతప్పం

Feb-25-2017
Anjali Suresh
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. దోస పిండి- కనీసం 12 గరిటెలు
  2. సన్నటి తరిగిన ఉల్లిపాయ - 3 ఉల్లిపాయలు
  3. పచ్చి మిర్చి - 2 సన్నగా తరిగినవి
  4. కొత్తిమీర - అలంకరణ కోసం
  5. ఉప్పు తగినంత
  6. వెన్న- చిన్న ముక్కలుగా రుచికి సరిపడేలా (2 నుండి 3 పెద్ద చెంచాలు) తరగండి
  7. నూనె- 1 పెద్ద చెంచా

సూచనలు

  1. పిండిని తీసుకోండి అది పుల్లగా ఉండాలి. సరైన సాంద్రత తేవడానికి ఉప్పు మరియు నీరు కలపండి
  2. ఇప్పుడు నాన్ స్టిక్ పెనం తీసుకుని దానిని వేడి చేయండి
  3. వేడి అయ్యాక మంట తగ్గించండి మరియు గరిట నిండా పిండిని పోయండి మరియు వృత్తాకారంలో విస్తరింపచేయండి.
  4. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయల్ని , పచ్చి మిర్చిని దాని మీద జల్లండి.
  5. తరిగిన కొత్తిమీరని కూడా వేయండ. నూనెని జల్లండి
  6. దాని మీద వెన్న ముక్కలను వెయ్యండి. దానిని ఉడకనివ్వండి.
  7. తర్వాత ఊతప్పాన్ని తిప్పండి మరియు మంచిగా మరియు కరకరగా వచ్చే దాకా మధ్యస్థ మంట మీద ఉడకనివ్వండి. అవసరమైతే కొంచెం నూనె ని జల్లండి. ఉల్లిపాయ ముక్కలు గోధుమ రంగులోకి మారతాయి.
  8. గ్యాసుని ఆపేయండి మరియు పచ్చడి లేదా సాంబార్ తో వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర