దాల్ మఖనీ | Dal Makhani Recipe in Telugu

ద్వారా Sakshi Khanna  |  7th Oct 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Dal Makhani by Sakshi Khanna at BetterButter
దాల్ మఖనీby Sakshi Khanna
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    45

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

832

0

దాల్ మఖనీ వంటకం

దాల్ మఖనీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dal Makhani Recipe in Telugu )

  • 1 కప్పు మినపప్పు
  • 4 కప్పుల నీళ్ళు
  • కప్పు కిడ్నీ బీన్స్ (రాజ్మా)
  • 2 మధ్యస్థ టమోటాలు తరిగినవి
  • 1 మధ్యస్థ ఉల్లిపాయ తరిగినది
  • 4-5 వెల్లుల్లి సన్నగా తరిగినది
  • 1 అంగుళం అల్లం సన్నగా తరిగినది
  • 3 పెద్ద చెంచాలు వెన్న లేదా నెయ్యి లేదా నూనె
  • 3 పెద్ద చెంచాలు పూర్తి క్రొవ్వు క్రీం
  • 1 చెంచా గరం మసాలా
  • 1 చెంచా జీలకర్ర పొడి
  • చెంచా పసుపు
  • చెంచా ఎర్ర కారం
  • అలంకరణకి కొన్ని కొత్తిమీర ఆకులు (మీ ఇష్టం)
  • ఉప్పు తగినంత

దాల్ మఖనీ | How to make Dal Makhani Recipe in Telugu

  1. రాజ్మా మరియు మినపప్పు రాత్రంతా నానబెట్టండి.
  2. మినపప్పు, రాజ్మా, జీలకర్ర పొడి, ఎర్ర కారం, పసుపు, ఉల్లిపాయలు, టమోటాలు, అల్లం,వెల్లుల్లి, గరం మసాలా, వెన్న, క్రీం ప్రషర్ కుక్కరులో వేయండి.
  3. ప్రషర్ కుక్కరులో, అన్ని పదార్థాలు పప్పులు మరియు తెల్ల వెన్నతో కలిపి వేయండి.
  4. నీరు కలపండి. 12-15 విజల్స్ వరకు ప్రషర్ కుక్ చేయండి.
  5. అవి పూర్తిగా ఉదికిపోతే మీరు మినప్పప్పు మరియు రాజ్మాని చెంచాతో రెండిటినీ మెత్తగా మెదపాలి.
  6. అవసరమైతే నీరు పోయండి. ఇప్పుడు మళ్ళీ కుక్కరుని తెరవండి మరియు దాల్ మఖనీని సిమ్మరులో మూట లేకుండా 10-15 నిమిషాలు ఉడికించండి లేదా మీకు మెత్తని మరియు క్రీం లా ఉండేలా వచ్చే వరకు చేయండి.
  7. మీరు క్రీం వేయాలనుకుంటే, ఇప్పుడు మీరు క్రీం వేయవచ్చు మరియు మరికొంత సేపు ఒక 5 - 10 నిమిషాలు దాల్ మఖనీని తక్కువ మంట మీద ఉంచండి.
  8. మీకు ఇష్టమైతే మీరు దాల్ మఖనీని కొత్తిమీరతో అలంకరించ వచ్చు.
  9. వేడి రోటీలు, నాన్, లేదా జీరా రైస్ తో దాల్ మఖనీని వడ్డించండి.

Reviews for Dal Makhani Recipe in Telugu (0)