కాకరికాయ | Karela Recipe in Telugu

ద్వారా Arti Gupta  |  8th Oct 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Karela by Arti Gupta at BetterButter
కాకరికాయ by Arti Gupta
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  30

  జనం

74

0

కాకరికాయ వంటకం

కాకరికాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Karela Recipe in Telugu )

 • 120 గ్రాములు లేదా 1 కప్పు మైదా
 • 2 పెద్ద చెంచాల నూనే
 • ఒక చెంచా ఉప్పు
 • 1 చెంచా చాట్ మసాలా
 • ఒక చెంచా వాము ( ఇష్టమైతే)
 • కలపటానికి నీళ్ళు
 • ఈ వంటకం లో అన్ని సమపాలం లో వేసి చెయ్యాలి
 • కాబట్టి ఇచ్చిన మిశ్రమాల యొక్క లెక్కను సరిగ్గా పాటించండి.

కాకరికాయ | How to make Karela Recipe in Telugu

 1. Sieve maida in a parat/large bowl add oil, salt and carom seeds.
 2. Knead a semi stiff dough with warm water of the above ingredients.
 3. Let it rest for a while.
 4. Now divide it into 30 small button size balls.
 5. Flatten each ball into a thin disc using a rolling pin.
 6. Now make vertical cuts on these discs leaving the edges.
 7. Follow same procedure with all the discs.
 8. Start rolling from one end to the other carefully and seal the edges by pressing them or apply little water and press the last joints.
 9. Heat oil in a kadhai.
 10. Deep fry karela on medium flame till they turn brown.
 11. Once done take out from kadhai and drain excess oil.
 12. Sprinkle chaat masala over them and toss while they are still hot otherwise chaat masala will not stick to it.

నా చిట్కా:

మీరు చాల రకాల రుచులలో చెయ్యవచ్చు.. అంటే ఆచరి మసాలా వేస్తి మీరు ఆచరి కాకరికాయ లేదా పుదినా మసాలా వేస్తే పుదినా కాకరికాయ చేసుకోవచ్చు.

Reviews for Karela Recipe in Telugu (0)