హోమ్ / వంటకాలు / బేబీ కార్న్ మష్రూమ్ మసాలా

Photo of Baby corn mushroom masala by Kamal Thakkar at BetterButter
529
31
4.0(0)
0

బేబీ కార్న్ మష్రూమ్ మసాలా

Mar-21-2017
Kamal Thakkar
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పుట్టగొడుగులు - 200గ్రాములు
  2. బేబీ కార్న్ - 100 గ్రాములు
  3. పచ్చిబటాని- 1 కప్పు
  4. రుచికి తగినంత ఉప్పు
  5. లవంగాలు - 5
  6. దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
  7. బిరియాని ఆకు- 1
  8. యాలకులు - 4
  9. టమోటాలు - ౩
  10. ఉల్లిపాయలు - 2
  11. వెల్లుల్లి రెబ్బలు -6
  12. పచ్చిమిరపకాయ - 1
  13. అల్లం - 1 అంగుళం
  14. జీలకర్ర - 1 చెంచా
  15. పసుపు - 1/2 చెంచా
  16. కారం - 2 చెంచాలు
  17. జీలకర్ర పొడి - 1 చెంచా
  18. ధనియాల పొడి - 1 చెంచా
  19. గరం మసాలా - 1 చెంచా
  20. కసూరి మేతి - 1 చెంచా
  21. క్రీం - 1 చెంచా
  22. అలంకరించడానికి కొత్తిమీర

సూచనలు

  1. పుట్టగొడుగులను కడిగి తరిగిపెట్టాలి. బేబీ కార్న్ ని కొద్దిగా ఉడికించాలి.
  2. తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు అల్లం అని మిక్సిలో వేసి పేస్టు లాగ రుబ్బాలి.
  3. టమాటాలు వేరేగా రుబ్బాలి.
  4. ఒక చెంచ ఆలివ్ నునే పాన్ లో వేసి అందులో జీలకర్ర, లవంగాలు, బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, యాలకులు మరియు ఇంగువా వెయ్యాలి.
  5. అందులో ఉల్లిపాయ అల్లం పేస్టు వేసి పచ్చి వాసన పోయి దాకా వేయించాలి.
  6. ఇప్పుడు అన్ని మసాలాలను వెయ్యాలి అంటే పసుపు, కారం, ఉప్పు , జీలకర్ర మరియు ధనియాల పొడి.
  7. కాసేపు వేయించి అందులో పుట్టగొడుగు ముక్కలను వేసి బాగా కలపాలి దాని వాళ్ళ ఆ ముక్కలకి మసాలా అంటుకుంటుంది. ముతా పెట్టి 4 నిమిషాలు ఉంచాలి.
  8. అందులో బేబీ కార్న్ మరియు పచ్చి బటాని కుడా వెయ్యాలి. మళ్ళి ముతా పెట్టి 5 నిమిషాలు ఉంచాలి.
  9. ఇప్పుడు టమాటో రసం వెయ్యాలి. బాగా కలిపి ముతా వేసి మరో ౩ నిమిషాలు ఉంచాలి.
  10. పుట్టగొడుగులు మరియు పచ్చిబాటనిలు బాగా ఉడికాయో లేదో చుడండి.
  11. చివరగా గరం మసాలా మరియు కసూరి మేతి వెయ్యాలి. బాగా కలపాలి.
  12. ఇప్పుడు కొత్తిమీర మరియు క్రీం తో అలంకరించాలి.
  13. వేడిగా రోటిలు, పరటాలు లేదా నాన్ మరియు రైస్ తో వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర