చికెన్ బిరియాని | Chicken Biryani Recipe in Telugu

ద్వారా silpa jorna  |  11th Oct 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Chicken Biryani recipe in Telugu,చికెన్ బిరియాని, silpa jorna
చికెన్ బిరియానిby silpa jorna
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

253

0

Video for key ingredients

 • How to make Coconut Milk

చికెన్ బిరియాని వంటకం

చికెన్ బిరియాని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken Biryani Recipe in Telugu )

 • బాస్మతి బియ్యం-2 కప్పులు
 • ముక్కలుగా తరిగిన చికెన్- 500 గ్రాములు
 • పచ్చి మిర్చి - 2
 • తరిగిన ఉల్లిపాయలు - 1
 • తరిగిన టమాటో- 1
 • కొబ్బరిపాలు- 1 కప్పు
 • యాలకులు- 1
 • దాల్చిన చెక్క- 1 ముక్క
 • లవంగాలు - 3
 • స్టార్ సోంపు- 1
 • కొత్తిమీర- ఒక కట్ట
 • ఉప్పు తగినంత
 • కారం- 1 చెంచ
 • నూనె- 3 చెంచాలు
 • పసుపు- 1 చెంచ
 • అల్లంవెల్లులి పేస్టు- 2 చెంచాలు
 • బిర్యానీ ఆకు- 1
 • గరం మసాలా- 1 చెంచ

చికెన్ బిరియాని | How to make Chicken Biryani Recipe in Telugu

 1. చికెన్ ని బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పక్కన పెట్టాలి.
 2. బియాన్ని కడిగి 20 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి.
 3. ఒక కుకర్ తీసుకోని నూనే ని వేయాలి. వేడెక్కకా, మసాలాలను వేసి కలపాలి. తరువాత, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగేదాక వేయించండి.
 4. అల్లం వెల్లులి పేస్టు వేసి వేయించండి.
 5. తరిగిన టమాటాలు వేసి మెత్తగా అయేదాకా వేయించండి. ఇప్పుడు చికెన్ మరియు గరం మసాలా మరియు కాస్త నీళ్ళు(1/4 కప్పు) వేసి ఉడకడానికి వదలేండి.
 6. తరువాత బియ్యం నానబెటిన నీళ్ళను తీసేసి మరియు దానిని ఈ చికెన్ లో కలపండి. తగినంత ఉప్పు మరియు కొబ్బరిపాలు కూడా కలపండి.
 7. 2 కప్పుల బియ్యానికి 3 1/2 కప్పుల నీళ్ళు పొయ్యాలి. దాని పరిమాణాన్ని బట్టి కొట్ట్టిమిర వేసి, మూత పెట్టి 2 వ్హిస్ట్లేస్ రానివ్వాలి.
 8. ఆవిరి పోయాక పెరుగు చట్ని తో వేడి వేడిగా వడించండి

Reviews for Chicken Biryani Recipe in Telugu (0)