హోమ్ / వంటకాలు / చికెన్ బిరియాని

Photo of Chicken Biryani by silpa jorna at BetterButter
47159
83
0(0)
0

చికెన్ బిరియాని

Oct-11-2015
silpa jorna
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ బిరియాని రెసిపీ గురించి

భారతీయ వంటకాల్లో అందరికి బాగా నచ్చిన ప్రసిద్ధమైన గొప్ప సుగంధాల అన్నం కుండ తయారి.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 2

  1. బాస్మతి బియ్యం-2 కప్పులు
  2. ముక్కలుగా తరిగిన చికెన్- 500 గ్రాములు
  3. పచ్చి మిర్చి - 2
  4. తరిగిన ఉల్లిపాయలు - 1
  5. తరిగిన టమాటో- 1
  6. కొబ్బరిపాలు- 1 కప్పు
  7. యాలకులు- 1
  8. దాల్చిన చెక్క- 1 ముక్క
  9. లవంగాలు - 3
  10. స్టార్ సోంపు- 1
  11. కొత్తిమీర- ఒక కట్ట
  12. ఉప్పు తగినంత
  13. కారం- 1 చెంచ
  14. నూనె- 3 చెంచాలు
  15. పసుపు- 1 చెంచ
  16. అల్లంవెల్లులి పేస్టు- 2 చెంచాలు
  17. బిర్యానీ ఆకు- 1
  18. గరం మసాలా- 1 చెంచ

సూచనలు

  1. చికెన్ ని బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పక్కన పెట్టాలి.
  2. బియాన్ని కడిగి 20 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి.
  3. ఒక కుకర్ తీసుకోని నూనే ని వేయాలి. వేడెక్కకా, మసాలాలను వేసి కలపాలి. తరువాత, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగేదాక వేయించండి.
  4. అల్లం వెల్లులి పేస్టు వేసి వేయించండి.
  5. తరిగిన టమాటాలు వేసి మెత్తగా అయేదాకా వేయించండి. ఇప్పుడు చికెన్ మరియు గరం మసాలా మరియు కాస్త నీళ్ళు(1/4 కప్పు) వేసి ఉడకడానికి వదలేండి.
  6. తరువాత బియ్యం నానబెటిన నీళ్ళను తీసేసి మరియు దానిని ఈ చికెన్ లో కలపండి. తగినంత ఉప్పు మరియు కొబ్బరిపాలు కూడా కలపండి.
  7. 2 కప్పుల బియ్యానికి 3 1/2 కప్పుల నీళ్ళు పొయ్యాలి. దాని పరిమాణాన్ని బట్టి కొట్ట్టిమిర వేసి, మూత పెట్టి 2 వ్హిస్ట్లేస్ రానివ్వాలి.
  8. ఆవిరి పోయాక పెరుగు చట్ని తో వేడి వేడిగా వడించండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర