హోమ్ / వంటకాలు / చనా మసాలా. (మహారాష్ట్ర శైలి)

Photo of Chana Masala. ( Maharashtrian style) by Manisha Shukla at BetterButter
14
140
4(1)
0

చనా మసాలా. (మహారాష్ట్ర శైలి)

Mar-27-2017
Manisha Shukla
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చనా మసాలా. (మహారాష్ట్ర శైలి) రెసిపీ గురించి

ఉల్లిపాయలతో సెనగలని వండడం మంచి సువాసన మరియు రుచిని రెసిపీకి కలిగిస్తుంది.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • టిఫిన్ వంటకములు
 • మహారాష్ట్ర
 • ప్రెజర్ కుక్
 • మితముగా వేయించుట
 • ప్రాథమిక వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

 1. సెనగలు (ఎండు) 1/2 కప్పు
 2. ఉల్లిపాయలు 2
 3. టమోటా 1 1/2
 4. తురిమిన కొబ్బరి (ఎండు, తాజా) 1 పెద్దచెంచా/ కొబ్బరి పాలు
 5. తురిమిన అల్లం 1 చెంచా
 6. చిదిమిన వెల్లుల్లి 1 చెంచా
 7. ఖాడా మసాలా (దాల్చిని, లవంగాలు, మిరియం, బిర్యానీ ఆకులు)
 8. ధనియా పొడి 1 చెంచా
 9. పసుపు 1/2 చెంచా
 10. రుచికి ఉప్పు, ఎండు కారం పొడి
 11. నూనె 2 చెంచాలు
 12. సన్నగా తరిగిన కొత్తిమీర అలంకరణకి 2 చెంచాలు
 13. తాజా క్రీం 1 పెద్ద చెంచా

సూచనలు

 1. సెనగలని కడగండి. ఉల్లియాలని కోయండి.
 2. ప్రషర్ ప్యానులో నూనెని వేడిచేయండి.
 3. మొత్తం ఖాడా మసాలాని వేయండి. వాటిని చిటపట లాడించండి.
 4. తాజాగా రుబ్బదానికి ప్యాను నుండి బయటికి తీయండి.
 5. ఇప్పుడు ఉల్లిపాయల్ని వేడి కలపండి.
 6. తురిమిన అల్లం, వెల్లుల్లి, ధనియా పొడి, పసుపు, కారం వేయండి.
 7. 2 నిమిషాలు కలపండి. ఇప్పుడు వేడి నీళ్ళు పోయండి.
 8. నీళ్ళు ఉడకగానే సెనగలని వేసి బాగా కలపండి. 5 నుండి 6 విజిల్స్ రానీయండి.
 9. టమోటాలని గుజ్జు చేయండి. వేరే ప్యానులో నూనెని వేడిచేయండి. గుజ్జు చేసిన టమోటాలని వేసి కలపండి.
 10. ఇప్పుడు టమోటాలకి తురిమిన కొబ్బరి వేయండి. మీరు కొబ్బరి పాలని కూడా వాడవచ్చు. కానీ అది టమోటాలు బాగా మెత్తగా కలిపిన తర్వాతే వేయాలి.
 11. టమోటా కొబ్బరి మిశ్రమాన్ని బాగా కలపాలి.
 12. ఇది బాగా కలిపాక తాజాగా రుబ్బిన గరం మసాలా వేయండి.
 13. ఇప్పుడు మీరూ ఉడికించిన సెనగలని వేయండి. అవి ఆకర్షణగా కనిపిస్తున్నాయా?
 14. టమోటా కొబ్బరి మిశ్రమానికి సెనగలని కలపండి.
 15. తాజా క్రీం (మలాయ్) తీసుకొని చిలకండి.
 16. గ్రేవీకి కలపండి. బాగా కలపండి.
 17. మీ రుచికి తగినట్టుగా మసాలాని సరిచేయండి. కొత్తిమీరతో అలంకరణ చేసి వడ్డించండి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sunita.B Rao
Jul-12-2018
Sunita.B Rao   Jul-12-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర