హోమ్ / వంటకాలు / సాంబార్

Photo of Sambhar by Manisha Goyal at BetterButter
4432
234
4.8(0)
0

సాంబార్

Oct-12-2015
Manisha Goyal
0 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాంబార్ రెసిపీ గురించి

సాంబార్ భారతదేశంలో అందరు చేసుకొనే పప్పు తో కురాగాయలు ఉడికించిన నీళ్ళతో చేసే ప్రసిద్ధమైన వంటకం. అది నాకు చాలా ఇష్తమైన వంటకం మరియు అది మా అమ్మ చేసేది, నేను రోజంతా దానిని తీసుకోగలను. వేడి వేడిగా తినటానికి చాలా బాగుంటుంది, అదే సాంబార్ రుచికి రహస్యం. కాబట్టి, ఇదిగో సాంబార్ చేసే సరైన విధానం ఇక్కడ తెలుపబడుతోంది, పూర్తీగా అద్భుతమైన రుచులతో.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • టిఫిన్ వంటకములు
  • తమిళనాడు
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కందిపప్పు(30 నిమిషాలు నానబెట్టాలి)- 1 కప్పు
  2. తరిగిన అన్ని కూరగాయలు- 1 కప్పు
  3. తాజాగా ఉన్న చింతపండు రసం - 1 గరిటెడు
  4. పసుపు- 1/2 చెంచ
  5. ఉప్పు తగినంత
  6. నీళ్ళు - 2.5 కప్పులు
  7. పోపు కోసం : 3 చెంచాల నూనే
  8. 3- ఎండు మిరపకాయలు
  9. 1 చెంచ- ఆవాలు
  10. చెంచ- ఎవేర్స్ట్ ఇంగువ
  11. 12 నుంచి 15 - కరివేపాకు ఆకులు
  12. తురిమిన అల్లం - చెంచ
  13. కప్పు- తరిగిన టమాటాలు
  14. కప్పు- తరిగిన ఉల్లిపాయలు
  15. చెంచ- కారం
  16. 1 1/2 - సాంబార్ మసాలా
  17. తురిమిన కొబ్బరి( ఇష్ట ప్రకారం)

సూచనలు

  1. కందిపప్పును బాగా కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
  2. ప్రెషర్ కుక్కర్ లో, కందిపప్పు , తరిగిన కూరగాయలు , ఉప్పు, పసుపు మరియు నీళ్ళు వెయ్యాలి. 5 - 6 వ్హిస్ల్తెస్ వచ్చేదాకా మధ్యస్త మంటపై ఉంచాలి.
  3. ఇప్పుడు ఒక మూకుడులో , నూనే వేడి చేసి. అందులో ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ మరియు కరివేపాకు ఆకులు వెయ్యాలి.
  4. ఇప్పుడు ఉల్లిపాయలు మరియు అల్లం, పింక్ రంగు వచ్చేదాకా వేయించాలి. టమాటాలు కలపాలి. మెత్తగా అయ్యేదాకా వేయించాలి. ఉడికిన పప్పును కూడా వెయ్యాలి.
  5. సాంబార్ మసాలా , కారం , పసుపు , చింతపండు రసం కలిపి. బాగా కలపాలి.
  6. కావలసిన చిక్కదనం వచ్చేదాకా కావలసిన నీళ్ళు పొయ్యాలి. 10 నిమిషాలు ఉడికించాలి, బాగా కలపాలి. తురిమిన కొబ్బరి వెయ్యాలి.
  7. వేడి గా అన్నం, ఇడ్లీ మరియు దోసతో వడించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర