లస్సి | Lassi Recipe in Telugu

ద్వారా Rameshwari Bansod  |  21st Apr 2017  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Lassi recipe in Telugu,లస్సి , Rameshwari Bansod
లస్సి by Rameshwari Bansod
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

98

0

లస్సి వంటకం

లస్సి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lassi Recipe in Telugu )

 • 2 కప్పుల చల్లని పెరుగు
 • 2 కప్పులు చల్లని పాలు
 • 2 చెంచాల రోజ్ ఎసెన్స్
 • 6 - 8 ఐస్ ముక్కలు
 • 10 - 12 చెంచాల చెక్కెర
 • 4 - 5 పుదినా ఆకులు
 • రుచికి తగినట్టుగా ఉప్పు

లస్సి | How to make Lassi Recipe in Telugu

 1. పెరుగును మృదువుగా చిలకరించాలి
 2. అందులో పాలు, రోజ్ ఎసెన్స్ మరియు ఉపు వేసి కలపాలి చెక్కెర కరిగేదాకా కలపాలి
 3. 4 - 5 నిమిషాలు మళ్ళి బాగా చిలకరించాలి. ఐస్ ముక్కలు కలపాలి.
 4. చల్లని లస్సిని గ్లాస్ లో వేసి పుదినా తో అలంకరించాలి మరియు దానిని ఆనందించాలి

నా చిట్కా:

చల్ల చల్లని నా ఇంటి లస్సి మీకు కూడా నచుతుంది అనుకుంటునాను

Reviews for Lassi Recipe in Telugu (0)