Photo of Lassi by Rameshwari Bansod at BetterButter
2106
23
0.0(0)
0

లస్సి

Apr-21-2017
Rameshwari Bansod
15 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • పంజాబీ
  • చిలకడం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 2 కప్పుల చల్లని పెరుగు
  2. 2 కప్పులు చల్లని పాలు
  3. 2 చెంచాల రోజ్ ఎసెన్స్
  4. 6 - 8 ఐస్ ముక్కలు
  5. 10 - 12 చెంచాల చెక్కెర
  6. 4 - 5 పుదినా ఆకులు
  7. రుచికి తగినట్టుగా ఉప్పు

సూచనలు

  1. పెరుగును మృదువుగా చిలకరించాలి
  2. అందులో పాలు, రోజ్ ఎసెన్స్ మరియు ఉపు వేసి కలపాలి చెక్కెర కరిగేదాకా కలపాలి
  3. 4 - 5 నిమిషాలు మళ్ళి బాగా చిలకరించాలి. ఐస్ ముక్కలు కలపాలి.
  4. చల్లని లస్సిని గ్లాస్ లో వేసి పుదినా తో అలంకరించాలి మరియు దానిని ఆనందించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర