హోమ్ / వంటకాలు / పెసర పప్పు ప్లైన్ దోసా

Photo of Moong Dal plain dosa by Avni Arora at BetterButter
4448
24
5.0(1)
0

పెసర పప్పు ప్లైన్ దోసా

May-01-2017
Avni Arora
25 నిమిషాలు
వండినది?
4 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • దక్షిణ భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • మిళితం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పెసర పప్పు( పసుపు రంగు) 2 కప్పులు
  2. అల్లం 1 చెంచా
  3. పచ్చిమిరపకాయలు 2
  4. రుచికి తగినంత ఉప్పు
  5. కావలసినన్ని నీళ్ళు
  6. కావలసినంత నూనే

సూచనలు

  1. పెసరపప్పును ఒక గిన్నెలో తీసుకోవాలి.
  2. బాగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టాలి.
  3. తరువాత నీళ్ళను తీసేయండి.
  4. ఒక మిక్సి జార్ ను తీసుకోండి.
  5. నీటిలో నుంచి తీసిన పేసర్ పప్పు, అల్లం, పచ్చిమిర్చి మరియు ఉప్పు వెయ్యండి.
  6. కొంచం కొంచంగా నీళ్ళను కలుపుతూ మెత్తని పిండిగా రుబ్బండి.
  7. మాములు దోస అంత చిక్కగా రుబ్బెతే సరిపోతుంది.
  8. నూనే వేసి ఎక్కువ మంట లో ఉంచాలి.
  9. ఇప్పుడు మంట తగ్గించి.
  10. ఉల్లిపాయ ముక్కతో పెనంను శుభ్రం చేసి.
  11. ఒక గరిట పిండిని పెనం పైన వెయ్యాలి.
  12. చాలా సన్నగా గుండ్రంగా వచ్చేలా గరితను తిప్పాలి, మాములు దోసలాగానే.
  13. చూటు నూనే వెయ్యాలి.
  14. తక్కువ మంటపైన కొన్ని నిముషాలు ఉంచి దోస కాలేదాకా చూడాలి.
  15. మరో వైపు తిపాలి.
  16. కొన్ని క్షణాలు ఉంచాక, మరో వైపు తిప్పాలి.
  17. దోసను చుట్టి.
  18. ప్లేట్ లోకి తియ్యాలి.
  19. అన్ని దోసలు ఇలాగే వేసుకోవాలి.
  20. వేడి వేడిగా సాంబార్ లేదా కొబ్బరి చట్నితో వడ్డించండి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Mar-07-2019
Sharvani Gundapanthula   Mar-07-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర