స్పైసీ చికెన్ సూపు | Spicy Chicken Soup Recipe in Telugu

ద్వారా Sehej Mann  |  28th Oct 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Spicy Chicken Soup by Sehej Mann at BetterButter
స్పైసీ చికెన్ సూపుby Sehej Mann
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1140

0

స్పైసీ చికెన్ సూపు వంటకం

స్పైసీ చికెన్ సూపు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spicy Chicken Soup Recipe in Telugu )

 • 250 గ్రాముల ఉడికించిన/వేయించిన చికెన్
 • 1 మధ్యస్థ పరిమాణ ఉల్లిపాయ సన్నగా తరిగింది
 • 1 అంగుళం ముక్క అల్లం సన్నగా తరిగింది లేదా చిదిమింది
 • 2 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగింది లేదా చిదిమింది
 • 1/2 చెంచా నల్ల మిరియాలు
 • 1 లీటర్ చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు
 • 1/4 కప్పు తరిగిన ఉల్లి కాడలు
 • 1 పెద్ద చెంచా ఆలివ్ నూనె
 • ఉప్పు రుచికి
 • కొత్తిమీర- అలంకరణకి

స్పైసీ చికెన్ సూపు | How to make Spicy Chicken Soup Recipe in Telugu

 1. చికెన్ తీసుకోండి, ముక్కలుగా తరిగి ఎముకలని పారేయండి.
 2. మధ్యస్థ మంట మీద బాండీలో నూనె వేడి చేయండి. దానిలో తరిగిన ఉల్లిపాయలు అలాగే ఉల్లి కాడలు వేసి అవి కొంచెం గోధుమ రంగులోకి మారే దాకా 1-2 నిమిషాలు వేయించండి.
 3. తర్వాత, దానిలో అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి వేసి, కలిపి మరొక 1-2 నిమిషాలు వేయించండి. రుచికి తగినట్లుగా దానిలో మిరియాల పొడి మరియు ఉప్పు వేయండి. బాగా కలపండి.
 4. దీనిలో తరిగిన చికెన్ ముక్కలతో పాటు చికెన్ ఉడికించిన నీళ్ళు కూడా పోయండి. దానిని సిమ్మర్ లో పెట్టి ఉడుకు రానివ్వండి.
 5. తాజా కొత్తిమీర తో అలంకరించండి మరియు తాజా బ్రెడ్తో పాటుగా వేడిగా వడ్డించండి.

Reviews for Spicy Chicken Soup Recipe in Telugu (0)