హోమ్ / వంటకాలు / స్పైసీ చికెన్ సూపు

Photo of Spicy Chicken Soup by Sehej Mann at BetterButter
8233
198
4.5(0)
0

స్పైసీ చికెన్ సూపు

Oct-28-2015
Sehej Mann
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • ప్రతి రోజు
  • యూరోపియన్
  • చిన్న మంట పై ఉడికించటం
  • సూపులు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 250 గ్రాముల ఉడికించిన/వేయించిన చికెన్
  2. 1 మధ్యస్థ పరిమాణ ఉల్లిపాయ సన్నగా తరిగింది
  3. 1 అంగుళం ముక్క అల్లం సన్నగా తరిగింది లేదా చిదిమింది
  4. 2 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగింది లేదా చిదిమింది
  5. 1/2 చెంచా నల్ల మిరియాలు
  6. 1 లీటర్ చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు
  7. 1/4 కప్పు తరిగిన ఉల్లి కాడలు
  8. 1 పెద్ద చెంచా ఆలివ్ నూనె
  9. ఉప్పు రుచికి
  10. కొత్తిమీర- అలంకరణకి

సూచనలు

  1. చికెన్ తీసుకోండి, ముక్కలుగా తరిగి ఎముకలని పారేయండి.
  2. మధ్యస్థ మంట మీద బాండీలో నూనె వేడి చేయండి. దానిలో తరిగిన ఉల్లిపాయలు అలాగే ఉల్లి కాడలు వేసి అవి కొంచెం గోధుమ రంగులోకి మారే దాకా 1-2 నిమిషాలు వేయించండి.
  3. తర్వాత, దానిలో అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి వేసి, కలిపి మరొక 1-2 నిమిషాలు వేయించండి. రుచికి తగినట్లుగా దానిలో మిరియాల పొడి మరియు ఉప్పు వేయండి. బాగా కలపండి.
  4. దీనిలో తరిగిన చికెన్ ముక్కలతో పాటు చికెన్ ఉడికించిన నీళ్ళు కూడా పోయండి. దానిని సిమ్మర్ లో పెట్టి ఉడుకు రానివ్వండి.
  5. తాజా కొత్తిమీర తో అలంకరించండి మరియు తాజా బ్రెడ్తో పాటుగా వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర