దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గోబి మంచూరియన్

Photo of Gobi Manchurian by Anjali Anupam at BetterButter
11
247
0(0)
4

గోబి మంచూరియన్

May-21-2017
Anjali Anupam
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబి మంచూరియన్ రెసిపీ గురించి

కాలీఫ్లవర్ తో రుచికరమైన మంచూరియాన్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • చైనీస్
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 3

  1. 4 పెద్ద చెంచాలు- మైదా
  2. 2 పెద్ద చెంచాలు- మొక్కజొన్న పిండి
  3. 1 - కాలీఫ్లవర్
  4. ఉప్పు రుచికి తగినంత
  5. మిరియాల పొడి రుచికి తగినంత
  6. నూనె వేయించడానికి
  7. 1 పెద్ద చెంచా - సోయా సాస్
  8. రుచికోసం ఎర్ర కారం పొడి
  9. సాస్ కోసం : 3 పెద్ద చెంచాలు - టొమాటో కెచెప్
  10. 2 పెద్ద చెంచాలు - సోయా సాస్
  11. 1 చెంచా - వెనిగర్
  12. 1 చెంచా- గ్రీన్ చిల్లీ సాస్
  13. అజినమోటో (ఎంపిక)
  14. 1 - ఉల్లిపాయ
  15. 1 - క్యాప్సికం
  16. 4 పెద్ద చెంచాలు - ఉల్లికాడలు ఆకుపచ్చవి, తరిగినవి
  17. తెల్లమిరియాలు రుచికి
  18. 2 - పచ్చి మిరపకాయలు
  19. 1 చెంచా - అల్లం మరియు వెల్ల్లుల్లి, సన్నగా తరిగినవి
  20. 2 పెద్ద చెంచాలు - దోరగా వేయించడానికి నూనె

సూచనలు

  1. సాస్ తయారు చేయడానికి: ప్యానులో 2 పెద్ద చెంచాల నూనెను వేడి చేయండి, అల్లం మరియు వెల్లుల్లిని వేసి దోరగా వేయించండి తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు అపారదర్శకంగా అయినప్పుడు క్యాపికం జోడించండి. ఉప్పు, మిరియాలపొడి, ఎర్ర కారం వేసి కలపండి.
  2. అజినమోటో, మిగిలిన అన్ని సాసులని వేయండి, అధిక మంటలో నిరంతరాయంగా వేయించండి.
  3. ఉడకడానికి 1 కప్పు నీటిని కలపండి తర్వాత మొక్కజొన్న్ పిండి మరియు నీటి యొక్క ముద్దని చేయండి, దానిని సాస్ లోకి జోడించండి. కలిపి మంటను ఆపేయండి.
  4. మొక్కజొన్న పిండి, మైదా, ప్=మిరియాలపొడి, ఉప్పు, అజినమోటో మరియు సోయా సాస్ 1 స్పూన్ తో కారుతున్న పిండిని తయారు చేయండి.
  5. కాలీఫ్లవర్ పువ్వులను పిండిలో ముంచండి మరియు అవి కరకరలాడే దాకా బాగా వేయించండి.
  6. తక్కువ మంటలో సాస్ ని వేడి చేయండి, దానిలో కాలీఫ్లవర్ ను వేయండి, దాన్ని మంచిగా కలపండి. సాస్ కాలీప్లవర్ పువ్వులని పూర్తిగా అంటుకునేలా చూసుకోండి. కొన్ని ఉల్లికాడల ఆకులు జల్లండి.
  7. వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర