గుజ్జు అవలక్కి/పులి అవల్/తంగీ పోహా | Gojju Avalakki/ Puli aval / Tangy Poha Recipe in Telugu

ద్వారా sujaya anand  |  21st May 2017  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Gojju Avalakki/ Puli aval / Tangy Poha by sujaya anand at BetterButter
గుజ్జు అవలక్కి/పులి అవల్/తంగీ పోహాby sujaya anand
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

25

0

గుజ్జు అవలక్కి/పులి అవల్/తంగీ పోహా వంటకం

గుజ్జు అవలక్కి/పులి అవల్/తంగీ పోహా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gojju Avalakki/ Puli aval / Tangy Poha Recipe in Telugu )

 • పోహ-11/2 కప్పులు, కచ్చాపచ్చాగా పొడిచేసినది(అంచనా. పొడి చేయకుండా కూడా వాడచ్చు)
 • రసం పొడి- 2 చెంచా
 • చిక్కని చింతపండు రసం- 2 పెద్ద చెంచాలు
 • ఉప్పు రుచికి తగినంత
 • ఇంగువ-1/2 చెంచా
 • తరిగిన కరివేపాకు- 1 రెబ్బ
 • ఎండు మిర్చి-2
 • చక్కెర/బెల్లం- రుచికి తగినంత
 • నూనె- 2 పెద్ద చెంచాలు (తాలింపు కోసం)
 • ఆవాలు- 1 చెంచా
 • మినప్పప్పు బద్దలు- 1 చెంచా
 • శనగపప్పు- 1 చెంచా
 • పసుపు- 1/2 చెంచా
 • వేరుశనగ పప్పు-1/4 కప్పు
 • తాజా కొబ్బరి /నీళ్ళు లేని కొబ్బరి - 2 పెద్ద చెంచాలు

గుజ్జు అవలక్కి/పులి అవల్/తంగీ పోహా | How to make Gojju Avalakki/ Puli aval / Tangy Poha Recipe in Telugu

 1. లోతుగా ఉన్న గిన్నెలో అటుకులు తీసుకోండి. బాగా కడిగి నీళ్ళు తీసేయండి.
 2. దీనికి ఉప్పు, పసుపు, ఇంగువ, చక్కర/బెల్లం తురిమినది, రసం పొడి, చింతపండు రసం మరియు ఒక కప్పు నీళ్ళు. పైవన్నీ బాగా కలిపి మిశ్రమాన్ని ఐదు నిమిషాలు ప్రక్కన పెట్టండి.
 3. ఈలోగా ప్యాన్ లో నూనెని వేడి చేసి, ఆవాలు వేయండి. అవి ఒకసారి చిటపట లాడాక, పప్పులు, కరివేపాకు, ఎండు మిరపకాయలు, శనగపప్పు వేసి అవి బాగా బంగారు రంగులోకి వేయించండి.
 4. అతుకుల మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. ఎండు లేదా తాజాగా తురిమిన కొబ్బరి వేయండి. మంట మీద 3-4 నిమిషాలు ఉంచండి. వేడిగా వడ్డించండి.

Reviews for Gojju Avalakki/ Puli aval / Tangy Poha Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo