హోమ్ / వంటకాలు / గుజ్జు అవలక్కి/పులి అవల్/తంగీ పోహా

Photo of Gojju Avalakki/ Puli aval / Tangy Poha by sujaya anand at BetterButter
2612
7
0.0(0)
0

గుజ్జు అవలక్కి/పులి అవల్/తంగీ పోహా

May-21-2017
sujaya anand
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • దక్షిణ భారతీయ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. పోహ-11/2 కప్పులు, కచ్చాపచ్చాగా పొడిచేసినది(అంచనా. పొడి చేయకుండా కూడా వాడచ్చు)
  2. రసం పొడి- 2 చెంచా
  3. చిక్కని చింతపండు రసం- 2 పెద్ద చెంచాలు
  4. ఉప్పు రుచికి తగినంత
  5. ఇంగువ-1/2 చెంచా
  6. తరిగిన కరివేపాకు- 1 రెబ్బ
  7. ఎండు మిర్చి-2
  8. చక్కెర/బెల్లం- రుచికి తగినంత
  9. నూనె- 2 పెద్ద చెంచాలు (తాలింపు కోసం)
  10. ఆవాలు- 1 చెంచా
  11. మినప్పప్పు బద్దలు- 1 చెంచా
  12. శనగపప్పు- 1 చెంచా
  13. పసుపు- 1/2 చెంచా
  14. వేరుశనగ పప్పు-1/4 కప్పు
  15. తాజా కొబ్బరి /నీళ్ళు లేని కొబ్బరి - 2 పెద్ద చెంచాలు

సూచనలు

  1. లోతుగా ఉన్న గిన్నెలో అటుకులు తీసుకోండి. బాగా కడిగి నీళ్ళు తీసేయండి.
  2. దీనికి ఉప్పు, పసుపు, ఇంగువ, చక్కర/బెల్లం తురిమినది, రసం పొడి, చింతపండు రసం మరియు ఒక కప్పు నీళ్ళు. పైవన్నీ బాగా కలిపి మిశ్రమాన్ని ఐదు నిమిషాలు ప్రక్కన పెట్టండి.
  3. ఈలోగా ప్యాన్ లో నూనెని వేడి చేసి, ఆవాలు వేయండి. అవి ఒకసారి చిటపట లాడాక, పప్పులు, కరివేపాకు, ఎండు మిరపకాయలు, శనగపప్పు వేసి అవి బాగా బంగారు రంగులోకి వేయించండి.
  4. అతుకుల మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. ఎండు లేదా తాజాగా తురిమిన కొబ్బరి వేయండి. మంట మీద 3-4 నిమిషాలు ఉంచండి. వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర