భిండి బట్టర్ మసాలా | Bhindi Butter Masala Recipe in Telugu

ద్వారా shyama thanvi  |  22nd May 2017  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bhindi Butter Masala recipe in Telugu,భిండి బట్టర్ మసాలా , shyama thanvi
భిండి బట్టర్ మసాలా by shyama thanvi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

243

0

భిండి బట్టర్ మసాలా వంటకం

భిండి బట్టర్ మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bhindi Butter Masala Recipe in Telugu )

 • 250 గ్రాముల - బెండకాయలు
 • బెండకాయలను వేయించటానికి నూనే
 • 3- మధ్యస్త పరిమాణంలో ఉన్న టమాటాలు తరిగినవి
 • 2- మధ్యస్త ఉల్లిపాయాలి తరిగినవి
 • 8 - 10 - బాదం ( బాబెట్టి పొట్టు తీసినవి)
 • 2 చెంచాల- పెరుగు
 • 2 చెంచాల - ఫ్రెష్ క్రీం
 • కుంకుమపువ్వు 8 - 10 ( 2 చెంచాల పాలో నానబెట్టాలి)
 • అల్లం పచ్చిమిర్చి పేస్టు- 2 చెంచాలు
 • అల్లం - 1 అంగుళం ముక్క
 • వెల్లుల్లి దంచినది - 2
 • మసాలాలు- బిరియాని ఆకు - 1
 • లవంగాలు - 2
 • దాల్చిన చెక్క- 1 అంగుళం
 • జాపత్రి - 1
 • బటర్ - 2 చెంచాలు
 • నూనే - 1 చెంచా
 • పసుపు - 2 చెంచాలు
 • కారం- 1 చెంచా
 • జీలకర్ర- 1 చెంచా
 • కరివేపాకు ఆకులు - 1 రెబ్బ
 • రుచికి తగినట్టు ఉప్పు
 • గరం మసాలా - 1/2 చెంచాలు
 • పంచదార - 1 చెంచా(అవసరం లేదు ఇష్టం ఐతే వేస్కోవచ్చు)

భిండి బట్టర్ మసాలా | How to make Bhindi Butter Masala Recipe in Telugu

 1. బెండకాయలను కడిగి, తుడిచి ముక్కలుగా తరగాలి.
 2. ఒక పాన్ లో 1 కప్పు నీళ్ళు , టమాటాలు , అన్ని మసాలాలు , బాదం మరియు ఉడకనివ్వాలి.
 3. చలార్చాక, మసాలాలు మరియు నీళ్ళు పోసి మెత్తని పేస్టు గా చెయ్యాలి. పక్కన పెట్టాలి.
 4. పాన్ లో నూనే, బటర్, జీలకర్ర మరియు కరివేపాకు ఆకులు.
 5. అల్లంపచ్చిమిర్చి పేస్టు, ఉల్లిపాయలు వేసి వేయించాలి.
 6. అల్లం మరియు టమాటో రసం వెయ్యాలి. పసుపు, కారం, ఉప్పు మరియు గరం మసాలా కూడా వేసి కలిపి మూత పెట్టాలి నూనే పక్కల నుంచి బయటకు వచ్చే దాకా వండాలి.
 7. ఇప్పుడు క్రీం మరియు పెరుగును కలిపి 1- 2 నిమిషాలు ఉడికించాలి. కుంకుమ పువ్వు, పాలు , చెక్కెర వసి కలపాలి. వేయించిన బండకాయలను కలిపి మరొక్క నిమిషం పాడు వండాలి.
 8. స్టవ్ ఆపి . క్రీం , బటర్ మరియు బాదం తో అలంకరించాలి.
 9. చపాతీ, నాన్ లేదా అన్నం తో దీనిని తినవచ్చు.

Reviews for Bhindi Butter Masala Recipe in Telugu (0)