హోమ్ / వంటకాలు / బెండకాయ మసాలా ఫ్రై

Photo of Bhindi Masala Fry by Kajal Singh at BetterButter
1584
36
5.0(0)
0

బెండకాయ మసాలా ఫ్రై

Nov-04-2015
Kajal Singh
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బెండకాయలు 1/2 కిలో
  2. ఆవ నూనే 4 పెద్ద చెంచాలు
  3. ధనియాల పొడి 1 1/2 చెంచా
  4. గరం మసాలా 1/2 చెంచా
  5. పసుపు 1/2 చెంచా
  6. ఉప్పు ( రుచికి తగినట్టు)
  7. వెనిగర్ 1 చెంచా
  8. కారం 1 చెంచా/ 4 పచ్చిమిర్చి
  9. జీలకర్ర 1/2 చెంచా
  10. ఒక చిటికెడు ఇంగువ

సూచనలు

  1. కడిగి, తుడిచి మరియు తరిగిన బెండకాయలు పొడుగ్గా.
  2. ఒక పాన్ ను వేడి చేసి. అందులో జీలకర్ర మరియు ఇంగువ వెయ్యాలి, జీలకర్ర వేగాక బెండకాయలు కుడా వేసి 1 నిమిషం ఎక్కువ మంట పైన వేయించాలి.
  3. అని మసాలా పొడులను ( పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా) మరోఇయు వెనిగర్ ను తక్కువ మంట మిద వెయ్యాలి. ఒక మూత వేసి 5 నిముషాలు తక్కువ మంట పై వండాలి.
  4. మూతను తీసి. బెండకాయలు మెత్తబడ్డాక, 5 - 10 నిమిషాలు తక్కువ మంట పైన వండాలి.
  5. మీ బెండకాయ వేపుడు సిద్ధం. చేపాతిలతో ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర