హోమ్ / వంటకాలు / దాల్ తడ్కా రెస్టారెంట్ స్టైల్

Photo of Dal Tadka Restaurant Style by Shivani Jain Awdhane at BetterButter
5
155
5(1)
0

దాల్ తడ్కా రెస్టారెంట్ స్టైల్

May-31-2017
Shivani Jain Awdhane
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • రాత్రి విందు
 • భారతీయ
 • ప్రెజర్ కుక్
 • వేయించేవి
 • ప్రధాన వంటకం
 • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

 1. పప్పులు/కందిపప్పు 1 కప్పు
 2. నెయ్యి/వెన్న 2 చెంచాలు
 3. తాజా క్రీం 1/2 కప్పు
 4. ఉల్లిపాయ 1 పెద్దది తరిగింది
 5. టమోటా 1 పెద్దది తరిగింది
 6. వెల్లుల్లి 5 లవంగాలు కచ్చాపచ్చాగా ముద్ద
 7. కొత్తిమీర 1/4 కప్పు
 8. పచ్చి మిర్చి 2 తరిగినవి
 9. పసుపు 1 చెంచా
 10. ఎర్ర కారం 1 చెంచా
 11. ధనియా పొడి 1 చెంచా
 12. ఉప్పు తగినంత
 13. తడ్కా కొరకు:
 14. వెన్న/నెయ్యి చెంచా
 15. ఆవాలు 1 చెంచా
 16. జీలకర్ర 1 చెంచా
 17. వెల్లుల్లి 5 లవంగాలు మోటుగా దంచినది
 18. ఎండు మిరపకాయలు 1

సూచనలు

 1. కందిపప్పు తీసుకుని కడగండి మరియు ప్రషర్ కుక్కరులో 3 విజల్స్ వచ్చేవరకు తక్కువ మంట మీద ఉడికించండి.
 2. ఉడికాక, దాన్ని గది ఉష్ణోగ్రతకు చల్లపరచండి.
 3. బాండీని వేడి చేసి నూనె వేసి, వెల్లుల్లి ముద్దా, తర్వాత పచ్చి మిరపకాయలు వేయండి.
 4. ఇప్పుడు ఉల్లిపాయలు వేయండి. గోధుమ రంగులోకి వచ్చే దాకా వేయించండి
 5. ఇప్పుడు తరిగిన టమోటాలు వేయండి.
 6. టమోటాలు మెత్తగా అయ్యేదాకా వండండి.
 7. ఇప్పుడు పసుపు, ఎర్ర కారం, ధనియా పొడి వేయండి. కలపండి మరియు నూనెని మసాలా వదిలేదాకా కలపండి.
 8. ఇప్పుడు దానిలో ఉడికించిన పప్పు వేయండి.
 9. 1 కప్పు వేడి నీళ్ళు పోసి కలపండి
 10. పప్పు ఉడికేదాకా తక్కువ మంట మీద ఉడికించండి.
 11. ఇప్పుడు తాజా క్రీం వేయండి దానిలో...
 12. బాగా కలపండి
 13. ఇప్పుడు కొత్తిమీర మరియు ఉప్పు వేయండి.
 14. పప్పు ఉడికి లేదా బుడగలు వచ్చే దాకా వండండి, మంటని ఆపేయండి.
 15. వడ్డన గిన్నెలోకి పప్పు పోయండి.
 16. తడ్కా చేయడానికి, నెయ్యిని బాండీలో వేసి చేయండి, ఆవాల తర్వాత ఇంగువ, తర్వాత జీలకర్ర వేయండి, చిటపటలాడాక ఎండు మిరపకాయతో పాటు వెల్లుల్లి వేయండి.
 17. చిటపట ఆగాక ఈ పోపును పప్పు మీద వేయండి.
 18. మూత మూయండి.....వడ్డన సమయంలో మూటని తెరవండి...
 19. పప్పుని కలపండి మరియు తర్వాత వండిన అన్నం లేదా కొన్ని రోతీలతో వడ్డించండి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Jyothi Kadimisetty
Aug-27-2019
Jyothi Kadimisetty   Aug-27-2019

Nice recipe

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర