రాజ్మా చవాల్ | Rajma Chawal Recipe in Telugu

ద్వారా ananya gupta  |  8th Jun 2017  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Rajma Chawal by ananya gupta at BetterButter
రాజ్మా చవాల్ by ananya gupta
 • తయారీకి సమయం

  8

  గంటలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

209

0

రాజ్మా చవాల్ వంటకం

రాజ్మా చవాల్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rajma Chawal Recipe in Telugu )

 • 1 చెంచా నెయ్యి
 • 2 ఆకుపచ్చ యాలకులు
 • 1 చెంచా ఉప్పు
 • 3 కప్పుల నీళ్ళు
 • 1 కప్పు బియ్యం
 • ఉడికించిన అన్నం కోసం:
 • 1 కట్ట తరిగిన కొత్తిమీర
 • అలంకరించడానికి:
 • 1 బిరియాని ఆకు
 • 4 చెంచాలు నూనే
 • తగినంత ఉప్పు
 • 1 చెంచా ఆమ్చుర్ పొడి
 • 1 చెంచా ధనియాల పొడి
 • 1 చెంచా పసుపు
 • 1 చెంచా గరం మసాలా
 • 1 చెంచా కాశ్మీరీ కారం
 • 5 - 6 వెల్లుల్లి రెబ్బలు
 • 2 పచ్చి మిరపకాయలు వితనాలు తీసి తరిగినవి
 • 1 అంగుళం అల్లం తరిగినవి
 • 2 పెద్ద ఉల్లిపాయలు తరిగినవి
 • 4 మధ్యస్త టమాటాల రసం
 • కూర కోసం:
 • 1 చెంచా ఉప్పు రాజ్మాను ఉడికించటానికి
 • 3 కప్పులు రాజ్మా ఉడికించేందుకు నీళ్ళు
 • 1 1/2 కప్పు రాజ్మా

రాజ్మా చవాల్ | How to make Rajma Chawal Recipe in Telugu

 1. ముందుగా, రాజ్మాను నీళ్ళలో 2 - 3 సార్లు కడగాలి మరియు 7 -8 గంటలపాటు ఒక రోజు ముందు లేదా రాత్రికి నానబెట్టాలి.
 2. బియ్యని కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
 3. పాన్ ను వేసి చేసి నెయ్యి వేసి యాలకులు వేసి వేయించాలి. 3 కప్పుల నీళ్ళు వేసి ఉడికించాలి. అందులో బియ్యం వేసి ఉడికించాలి. నీళ్ళు మొత్తం చేసి అందులో నెయ్యి వేసి పక్కన పెట్టాలి.
 4. ఇప్పుడు రాజ్మా తయ్యరి:
 5. కుక్కర్ లో రాజ్మా నీళ్ళలో నానబెట్టాలి. ఉప్పు వేసి రాజ్మాని కనీసం 20 నిమిషాల పాటు ఉడికించాలి లేదా మెత్తగా అయ్యేదాకా. 20 నిమిషాల తరువాత కూడా సరిగ్గా ఉడకకాపోతే ఇంకా కాస్త నీళ్ళు పోసి 10 - 15 నిమిషాల పాటు ఉడికించాలి మెత్తగా అయిదాక చూడాలి.
 6. ఈ లోగా, టమాటాలను తరిగి రసం చెయ్యాలి.
 7. తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ని పేస్టు చేసి, పక్కన పెట్టాలి.
 8. కుక్కర్ లేదా బారి ముకుడిలో నూనే వేసి వేడి చెయ్యాలి.
 9. బిరియాని ఆకు కూడా వెయ్యాలి.
 10. జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు వెయ్యాలి.
 11. పచ్చివాసన పోయే దాకా వేయించాలి. అన్ని పొడులు అంటే కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
 12. టమాట రసం వేసి బాగా కలపాలి. నూనే పక్కలకు వెచ్చేదాక వండాలి.
 13. ఉడికించిన నీళ్ళతో పాటు రాజ్మా కూడా వెయ్యాలి. ఉప్పు, గరం మసాలా , అమ్చుర్ పొడి రుచికి తగ్గట్టు వెయ్యాలి. బాగా కలపాలి.
 14. ఒక విజిల్ వచ్దాక వండాలి లేదా గ్రేవి చిక్కబడే దాకా వండాలి.
 15. రాజ్మా తయ్యారు. నిమ్మరసం మరియు కొత్తిమీర తో అలంకరించాలి.
 16. వేడి వేడిగా అన్నం తో వడ్డించండి. రుచికరమైన ఆహరం. దానిని అన్నం లేదా చేపాతి లేదా నాన్ తో ఆనందించాలి.

నా చిట్కా:

ఉడికించిన రాజ్మా ముఖ్యమైన భాగం.. అది ఉడకడానికి నాకు 30 నిమిషాలు పట్టింది. రాజ్మా ఉదికిస్తునప్పుడు ఉప్పు ఎలాగో వేస్తాం కాబటి వాడుతునప్పుడు ఉప్పు వేసేటప్పుడు సరి చూసుకోండి.

Reviews for Rajma Chawal Recipe in Telugu (0)