హోమ్ / వంటకాలు / రాజ్మా చవాల్

Photo of Rajma Chawal by ananya gupta at BetterButter
726
47
0.0(0)
0

రాజ్మా చవాల్

Jun-08-2017
ananya gupta
480 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • ఇతర
 • హిమాచల్
 • ప్రెజర్ కుక్
 • ఉడికించాలి
 • మితముగా వేయించుట
 • ప్రధాన వంటకం
 • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

 1. 1 1/2 కప్పు రాజ్మా
 2. 3 కప్పులు రాజ్మా ఉడికించేందుకు నీళ్ళు
 3. 1 చెంచా ఉప్పు రాజ్మాను ఉడికించటానికి
 4. కూర కోసం:
 5. 4 మధ్యస్త టమాటాల రసం
 6. 2 పెద్ద ఉల్లిపాయలు తరిగినవి
 7. 1 అంగుళం అల్లం తరిగినవి
 8. 2 పచ్చి మిరపకాయలు వితనాలు తీసి తరిగినవి
 9. 5 - 6 వెల్లుల్లి రెబ్బలు
 10. 1 చెంచా కాశ్మీరీ కారం
 11. 1 చెంచా గరం మసాలా
 12. 1 చెంచా పసుపు
 13. 1 చెంచా ధనియాల పొడి
 14. 1 చెంచా ఆమ్చుర్ పొడి
 15. తగినంత ఉప్పు
 16. 4 చెంచాలు నూనే
 17. 1 బిరియాని ఆకు
 18. అలంకరించడానికి:
 19. 1 కట్ట తరిగిన కొత్తిమీర
 20. ఉడికించిన అన్నం కోసం:
 21. 1 కప్పు బియ్యం
 22. 3 కప్పుల నీళ్ళు
 23. 1 చెంచా ఉప్పు
 24. 2 ఆకుపచ్చ యాలకులు
 25. 1 చెంచా నెయ్యి

సూచనలు

 1. ముందుగా, రాజ్మాను నీళ్ళలో 2 - 3 సార్లు కడగాలి మరియు 7 -8 గంటలపాటు ఒక రోజు ముందు లేదా రాత్రికి నానబెట్టాలి.
 2. బియ్యని కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
 3. పాన్ ను వేసి చేసి నెయ్యి వేసి యాలకులు వేసి వేయించాలి. 3 కప్పుల నీళ్ళు వేసి ఉడికించాలి. అందులో బియ్యం వేసి ఉడికించాలి. నీళ్ళు మొత్తం చేసి అందులో నెయ్యి వేసి పక్కన పెట్టాలి.
 4. ఇప్పుడు రాజ్మా తయ్యరి:
 5. కుక్కర్ లో రాజ్మా నీళ్ళలో నానబెట్టాలి. ఉప్పు వేసి రాజ్మాని కనీసం 20 నిమిషాల పాటు ఉడికించాలి లేదా మెత్తగా అయ్యేదాకా. 20 నిమిషాల తరువాత కూడా సరిగ్గా ఉడకకాపోతే ఇంకా కాస్త నీళ్ళు పోసి 10 - 15 నిమిషాల పాటు ఉడికించాలి మెత్తగా అయిదాక చూడాలి.
 6. ఈ లోగా, టమాటాలను తరిగి రసం చెయ్యాలి.
 7. తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ని పేస్టు చేసి, పక్కన పెట్టాలి.
 8. కుక్కర్ లేదా బారి ముకుడిలో నూనే వేసి వేడి చెయ్యాలి.
 9. బిరియాని ఆకు కూడా వెయ్యాలి.
 10. జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు వెయ్యాలి.
 11. పచ్చివాసన పోయే దాకా వేయించాలి. అన్ని పొడులు అంటే కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
 12. టమాట రసం వేసి బాగా కలపాలి. నూనే పక్కలకు వెచ్చేదాక వండాలి.
 13. ఉడికించిన నీళ్ళతో పాటు రాజ్మా కూడా వెయ్యాలి. ఉప్పు, గరం మసాలా , అమ్చుర్ పొడి రుచికి తగ్గట్టు వెయ్యాలి. బాగా కలపాలి.
 14. ఒక విజిల్ వచ్దాక వండాలి లేదా గ్రేవి చిక్కబడే దాకా వండాలి.
 15. రాజ్మా తయ్యారు. నిమ్మరసం మరియు కొత్తిమీర తో అలంకరించాలి.
 16. వేడి వేడిగా అన్నం తో వడ్డించండి. రుచికరమైన ఆహరం. దానిని అన్నం లేదా చేపాతి లేదా నాన్ తో ఆనందించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర