టొమాటో రైస్ | Tomato Rice Recipe in Telugu

ద్వారా Sreemoyee Bhattacharjee  |  9th Jun 2017  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Tomato Rice by Sreemoyee Bhattacharjee at BetterButter
టొమాటో రైస్by Sreemoyee Bhattacharjee
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

701

0

టొమాటో రైస్ వంటకం

టొమాటో రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato Rice Recipe in Telugu )

  • తరిగిన టొమేటోలు- 3
  • అన్నం- 1 కప్పు
  • కరివేపాకు- 10-12
  • ఎండు మిరపకాయలు- 2
  • ఆవాలు- 1 చెంచా
  • జీలకర్ర- 1/2 చెంచా
  • అల్లం వెల్లుల్లి ముద్ద - 2 చెంచాలు
  • ఎర్ర కారం పొడి- 1 చెంచా
  • సాంబార్ పొడి- 1 చెంచా
  • ఉప్పు
  • నూనె

టొమాటో రైస్ | How to make Tomato Rice Recipe in Telugu

  1. ప్యానుని వేడి చేసి, నూనెను పోయండి. ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు మరియు కరివేపాకు వెయ్యండి.
  2. అవి ఒకసారి చిటపట లాడాక, తరిగిన టొమాటోలు వేసి కలపండి.
  3. అల్లం వెల్లులి ముద్ద, ఉప్పు, ఎండు కారం వేయండి మరియు తక్కువ మంటలో మూత తీసి వండండి.
  4. అవి ఒకసారి మెత్తబడ్డాక, సాంబార్ పొడి వేసి అయ్యేదాకా వండండి. మసాలా పొడిగా అయిపోయినట్లయితే నీళ్ళని పోయండి.
  5. అన్నాన్ని కలిపి వడ్డించండి.

Reviews for Tomato Rice Recipe in Telugu (0)