హోమ్ / వంటకాలు / గుడ్డు బిర్యానీ

Photo of Egg Biryani by Aameena Ahmed at BetterButter
8326
190
4.5(0)
2

గుడ్డు బిర్యానీ

Nov-13-2015
Aameena Ahmed
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుడ్డు బిర్యానీ రెసిపీ గురించి

సాధారణ కురగాయల బిర్యానీతో మీరు విసిగినట్లయితే, అప్పుడు ఈ నోరూరించే గుడ్డు బిర్యానీని ప్రయత్నించండి.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. గుడ్ల మిశ్రమం కొరకు
  2. గుడ్లు - 6
  3. నూనె; 1/2 కప్పు
  4. పూర్తి గరం మసాలా (4-6 లవంగాలు 4-6 నల్ల మిరియాలు)
  5. పచ్చ యాలకులు - 2 బ్రౌన్ యాలకులు 2 దాల్చినచెక్క 2
  6. ఉల్లిపాయలు 2 మధ్యస్తంగా తరిగినవి
  7. టమేటాలు 3 మధ్యస్తంగా తరిగినవి
  8. కొబ్బరి పాలు 1/2 కప్పు
  9. అల్లం వెల్లుల్లి ముద్ద 1 పెద్ద చెంచా
  10. పసుపు 1/2 చెంచా
  11. ఉప్పు 1 చెంచా పూర్తిగా
  12. ఎర్ర కారం పొడి 11/2 చెంచా
  13. జీలకర్ర పొడి 1 చెంచా
  14. ధనియాల పొడి 1 చెంచా
  15. పూర్తి పచ్చి మిరపకాయలు 5
  16. కొత్తిమీర 1 చిన్న కట్ట
  17. పుదీనా ఆకులు 10-12 ఆకులు
  18. గరం మసాలా పొడి 1/2 చెంచా
  19. అన్నానికి:
  20. బియ్యం – ½ కేజీ (30 నిమిషాలు నానబెట్టింది)
  21. ఉప్పు రుచికి తగినంత

సూచనలు

  1. గుడ్లను బాగా ఉడికించండి. ఉడికించిన తర్వాత పెంకులు తీసి ప్రక్కకు పెట్టండి.
  2. ప్యాన్ తీసుకుని, సగం కప్పు నూనె వేయండి, తర్వాత ఉల్లిపాయలు తరిగినవి వేసి బంగారు గోధుమ రంగులో వచ్చే వరకు వాటిని వేయించి తర్వాత పూర్తి గరం మసాలా వేయండి.
  3. అల్లం వెల్లుల్లి ముద్దని వేసి, ఒక నిమిషం కలిపి తర్వాత పసుపు, ఉప్పు, ఎర్ర కారం పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం నీరు జోడించి మరియు మళ్ళీ అన్నీ బాగా కలపండి.
  4. తరిగిన టమోటాలను వేయండి మరియు నూనె వేయరయ్యేదాకా వండండి. ఇప్పుడు కొబ్బరి పాలను వేయండి మళ్ళీ నూనె వేయరయ్యేదాకా వండండి. ఉడికించిన గుడ్లను జోడించండి, జాగ్రత్తగా కలపండి మరియు పూర్తి మిశ్రమాన్ని ప్రక్కకు ఉంచండి.
  5. అన్నం కోసం; ఉప్పు రుచికితగినంత వేసి నీళ్ళని ఉడికించండి; అన్నం కోసం; కావలసిన పదార్థాల జాబితాలో.
  6. బాస్మతీ బియ్యం వేసి 3/4 వంతు ఉడికేదాక వండి తర్వాత బియ్యంలో నీటిని తీసేసి ప్రక్కకు పెట్టుకొండి.
  7. ఇప్పుడు పొరల భాగం, గంగాళం తీసుకోండి(మందపాటి అడుగుతో గుండ్రటి వంట పాత్ర) దానిని 1 చెంచా నెయ్యితో పూయండి తర్వాత మొదట అన్నంతో పొర వెయ్యండి తర్వాత దానిలో గుడ్డు మిశ్రమాన్ని వెయ్యండి మరియు పూర్తి పచ్చి మిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఆకులు, గరం మసాలా పొడి వేయండి.
  8. మొదట గిన్నెని అల్యూమినియం ఫాయిల్ తో మూయండి తర్వాత దాని మీద కొంత బరువుతో మూతని మూయండి. అధికంలో 5 నిముషాలు మరియు తక్కువ మంటలో 10 నిమిషాలు వండండి. గుడ్డు బిర్యాని వడ్డించడానికి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర