హోమ్ / వంటకాలు / బొంబాయి (రవ్వ) లడ్డు

Photo of Sooji (Rava) Ladoo by Sushmita Amol at BetterButter
1670
154
4.6(0)
0

బొంబాయి (రవ్వ) లడ్డు

Nov-14-2015
Sushmita Amol
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • దీపావళి
  • భారతీయ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కప్పు- బొంబాయి (రవ్వ):
  2. 1/3 కప్పు- తాజాగా తురిమిన కొబ్బరి
  3. 3/4 కప్పు- చెక్కెర
  4. 2 పెద్ద చెంచాలు- బాదం మరియు కిస్మిస్ సన్నగా తరిగినది
  5. 3 పెద్ద చెంచాలు- వేడి పాలు చుట్టడానికి
  6. 4 పెద్ద చెంచాలు- నెయ్యి
  7. 1 చెంచా- యాలకుల పొడి

సూచనలు

  1. 1 చెంచా నెయ్యిని కడాయిలో వేడి చేయండి, బాదం మరియు కిస్మిస్లు వేసి ఒక నిమిషం కలపండి. ప్రక్కకి పెట్టండి.
  2. మిగిలిన నెయ్యి మరియు రవ్వ వేసి మధ్యస్థ మంట మీద 10-12 నిమిషాలు లేదా మీకు మంచి సువాసన మరియు రంగు మారేదాకా వేయించండి.
  3. ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్, చక్కర మరియు యాలకుల పొడి వేడి, బాగా కలపండి. మంటని ఆపేయండి.
  4. అదే సమయంలో వేడి పాలు 1 పెద్డ చెంచా వేసి కలపండి. మిశ్రమం లడ్డులు కట్టడానికి సరిపాడా తడిగా ఉండాలి.
  5. పళ్ళెంలోకి తీసుకోండి మరియు మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే గోల్ఫ్ పరిమాణంలో చుట్టండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర