కుల్ఫీ | Kulfi Recipe in Telugu

ద్వారా Tanvi Sharma  |  7th Jul 2017  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Kulfi by Tanvi Sharma at BetterButter
కుల్ఫీby Tanvi Sharma
 • తయారీకి సమయం

  6

  గంటలు
 • వండటానికి సమయం

  40

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

195

1

కుల్ఫీ వంటకం

కుల్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kulfi Recipe in Telugu )

 • తరిగిన పిస్తా మరియు బాదంలు
 • కుంకుమ పువ్వు కొన్ని దారాలు
 • యాలకుల పొడి
 • 100 గ్రాములు కోయా
 • అంచులు లేకుండా విరిచిన బ్రెడ్ 2 ముక్కలు
 • 1+6 పెద్ద చెంచా చక్కెర
 • 1/2 లీటరు పూర్తి కొవ్వుగల పాలు

కుల్ఫీ | How to make Kulfi Recipe in Telugu

 1. 1 పెద్ద చెంచా చక్కెర అది తేనే రంగులోకి వచ్చే దాకా వేడి చేయండి. (కుల్ఫీకి రంగు ఇవ్వడానికి)
 2. ఇప్పుడు పాలు, మిగిలిన పంచదార, యాలకుల పొడి, బాదం, పిస్తా వేసి ఉదికిస్తూ ఉండండి.
 3. 5-6 మరుగులు వచ్చాక విరిచిన బ్రెడ్ ని వేయండి.
 4. బ్రెడ్ వేసిన తర్వాత 3-4 ఉడుకులు రానివ్వండి.
 5. దాన్ని చల్లారనివ్వండి మరియు కోయా కలపండి.
 6. మిశ్రమాన్ని కుల్ఫీ ట్రే లో పెట్టండి మరియు దాన్ని 5-6 గంటలు ఫ్రీజ్ చేయండి.

Reviews for Kulfi Recipe in Telugu (1)

Aparna Aripakaa year ago

Excellent
జవాబు వ్రాయండి