సమోసా | Samosa Recipe in Telugu

ద్వారా Gavneet Kaur  |  1st Aug 2017  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Samosa by Gavneet Kaur at BetterButter
సమోసాby Gavneet Kaur
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

360

1

సమోసా వంటకం

సమోసా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Samosa Recipe in Telugu )

 • పిండి కోసం (1 కప్పు=250 మిల్లీ)
 • 2 కప్పుల మైదా
 • 1 చెంచా వాము
 • 5 పెద్ద చెంచాలు నూనె
 • ఉప్పు రుచికి సరిపడా
 • నీరు తగినంత
 • కూరడానికి
 • 3 పెద్ద చెంచాలు నూనె
 • 1 చెంచా జీలకర్ర
 • 5 బంగాలదుంపలు ఉడికించి, తోక్కతీసినవి
 • 1 అంగుళం తరిగిన అల్లం
 • 2 తరిగిన పచ్చి మిరపకాయలు
 • 1/2 చెంచా ఎండు మామిడు పొడి (ఆమ్చూర్)
 • 1/2 చెంచా గరం మసాలా పొడి
 • కొత్తిమీర
 • ఉప్పు రుచికి సరిపడా

సమోసా | How to make Samosa Recipe in Telugu

 1. పెద్ద కలిపే గిన్నెలో, మైదా తీసుకుని వాము,ఉప్పు మరియు నూనె కలపండి.
 2. పొడైన మిశ్రమాన్ని తయారు చేయడానికి దానిని బాగా కలపండి.
 3. ఇప్పుడు నీళ్ళు పోసి, గట్టి పిండిలా నొక్కండి.
 4. ప్యాన్లో నూనెను వేడి చేసి జీలకర్ర వేయండి.
 5. చిదిమిన బంగాలదుంపలు, మసాలా పొళ్లు మరియు పచ్చి మిరపకాయలు వేయండి.
 6. సమోసాను ఆకృతిలో చేయడానికి, కొంత పిండితో 5 అంగుళాల వ్యాసంలో వృత్తం చెయ్యండి మరియు దానిని 2 సగాలుగా కత్తిరించండి.
 7. ఇప్పుడు ఒక అర్థ వృత్తాన్ని తీసుకుని గొట్టం చేయడానికి సరళరేఖ యొక్క రెండు అంచులను కలపండి.
 8. గొట్టంలో స్టప్ఫింగ్ ఒక పెద్ద చెంచా పెట్టి, దాన్ని మూయడానికి అంచుల వద్ద నీటిని రాయండి.
 9. ఈ అందమైన వాటిని వేయించి ఆకుపచ్చ పచ్చడి మరియు చింతపండు పచ్చడితో వేడిగా వడ్డించండి.

నా చిట్కా:

ఎల్లప్పుడు సమోసాలను మధ్యస్థ మంట మీద వేయించండి. అధిక మంట మీద వేయించడం సమోసా మీద గాలి బుడగలు ఏర్పడడానికి కారణం కావచ్చు.

Reviews for Samosa Recipe in Telugu (1)

Sharvani Gundapanthula10 months ago

జవాబు వ్రాయండి