Photo of Samosa by Gavneet Kaur at BetterButter
9704
88
5.0(1)
0

సమోసా

Aug-01-2017
Gavneet Kaur
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సమోసా రెసిపీ గురించి

సమోసా ఉత్తర భారతదేశం ఫలహారం ఇది లోపల రుచికరమైన ఫిల్లింగుతో బయటి నుండి కరకరలాడే మరియు పొరలతో ఉంటుంది. మనం భారతీయులం సమోసాలను ప్రేమిస్తాం కానీ మన స్వతంగా ప్రయత్నించడానికి దాని తయారీ విధానం ఎక్కువ కావడం వాళ్ళ మనం ఎప్పుడో గానీ ప్రయత్నించం. కానీ నన్ను నమ్మండి, మీరు సమోసాలను ప్రేమిస్తే మరియు కొంత ఓర్పుగా ఉంటె, మీరు సులభంగా వాటిని తాయారు చేయవచ్చు. ఇంట్లో చేసిన సమోసాలు ఆరోగ్యకరమైనవే కాక చాలా రుచిగా ఉంటాయి. సమోసాలు సాధారణంగా నూనెలో వేయించేవి కానీ మీరు వాటిని తక్కువ క్రొవ్వు ఆరోగ్య వర్షన్ లో బేక్ చేయవచ్చు. ఈ పోస్ట్ చివరలో మీ సమోసా పెస్ట్రీ కవర్ యొక్క సరైన ఆకృతి రావడానికి కొన్ని చిట్కాలు మరియు మాయలు కూడా నేను పంచుతాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • పంజాబీ
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 8

  1. పిండి కోసం (1 కప్పు=250 మిల్లీ)
  2. 2 కప్పుల మైదా
  3. 1 చెంచా వాము
  4. 5 పెద్ద చెంచాలు నూనె
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. నీరు తగినంత
  7. కూరడానికి
  8. 3 పెద్ద చెంచాలు నూనె
  9. 1 చెంచా జీలకర్ర
  10. 5 బంగాలదుంపలు ఉడికించి, తోక్కతీసినవి
  11. 1 అంగుళం తరిగిన అల్లం
  12. 2 తరిగిన పచ్చి మిరపకాయలు
  13. 1/2 చెంచా ఎండు మామిడు పొడి (ఆమ్చూర్)
  14. 1/2 చెంచా గరం మసాలా పొడి
  15. కొత్తిమీర
  16. ఉప్పు రుచికి సరిపడా

సూచనలు

  1. పెద్ద కలిపే గిన్నెలో, మైదా తీసుకుని వాము,ఉప్పు మరియు నూనె కలపండి.
  2. పొడైన మిశ్రమాన్ని తయారు చేయడానికి దానిని బాగా కలపండి.
  3. ఇప్పుడు నీళ్ళు పోసి, గట్టి పిండిలా నొక్కండి.
  4. ప్యాన్లో నూనెను వేడి చేసి జీలకర్ర వేయండి.
  5. చిదిమిన బంగాలదుంపలు, మసాలా పొళ్లు మరియు పచ్చి మిరపకాయలు వేయండి.
  6. సమోసాను ఆకృతిలో చేయడానికి, కొంత పిండితో 5 అంగుళాల వ్యాసంలో వృత్తం చెయ్యండి మరియు దానిని 2 సగాలుగా కత్తిరించండి.
  7. ఇప్పుడు ఒక అర్థ వృత్తాన్ని తీసుకుని గొట్టం చేయడానికి సరళరేఖ యొక్క రెండు అంచులను కలపండి.
  8. గొట్టంలో స్టప్ఫింగ్ ఒక పెద్ద చెంచా పెట్టి, దాన్ని మూయడానికి అంచుల వద్ద నీటిని రాయండి.
  9. ఈ అందమైన వాటిని వేయించి ఆకుపచ్చ పచ్చడి మరియు చింతపండు పచ్చడితో వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Mar-09-2019
Sharvani Gundapanthula   Mar-09-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర