మలై కోఫ్తా | Malai Kofta Recipe in Telugu

ద్వారా Rashmi Krishna  |  2nd Dec 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Malai Kofta recipe in Telugu,మలై కోఫ్తా , Rashmi Krishna
మలై కోఫ్తా by Rashmi Krishna
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

7845

0

మలై కోఫ్తా వంటకం

మలై కోఫ్తా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Malai Kofta Recipe in Telugu )

 • పనీర్ - 150 గ్రాములు( నేను ఇంట్లో తయ్యారు చేసాను)
 • టొమాటోలు- 3 (తరిగినావు)
 • జీడిపప్పులు- 1/2 కప్పు
 • గుమ్మడి గింజలు- 1/4 కప్పు
 • గసగసాలు - 1 చెంచా( మీ ఇష్టప్రకారం)
 • అల్లం- వెల్లుల్లి పేస్టు- 2 చెంచాలు
 • ఆకు పచ్చ యాలకులు - 2
 • కారం- 1 చెంచా
 • ఉప్పు రుచికి తగినంత
 • 1 చెంచా నూనే
 • పెరుగు 1/4 కప్పు
 • మైదా 2 చెంచా
 • తాజా క్రీం 2 చెంచాలు
 • గరం మసాలా 1 చెంచా
 • అలంకరించాతానికి తాజా కొత్తిమీర

మలై కోఫ్తా | How to make Malai Kofta Recipe in Telugu

 1. ప్రేస్సుర్ కుక్కర్ లోటమాటో తో జీడిపప్పు, గుమ్మడి విత్తనాలు, గసగసాలు , అల్లం, కొత్తిమీర, కారం , ఉప్పు మరియు 1 చెంచా నూనే.(1 విజిల్ చాలు)
 2. ఆ మిశ్రమం చల్లారక, పేస్టు చెయ్యాలి. అందులో పెరుగు వేసి బాగా కలపాలి. పక్కన పెట్టాలి.
 3. పనీర్ ని గిన్నె వేసి మెదపాలి. అందులో ధనియాల పొడి, ఉప్పు , పిండి వేసు బాగా కలపాలి. కొంచం కొంచం తీసుకోని కోఫ్తలు తయ్యారు చెయ్యాలి.
 4. ముకుడిలో, నూనే వేసి వేడి చెయ్యాలి చేసాక కోఫ్తలు వేసి వేయించాలి. వాటిని తీసి టిష్యూ paper మీద వెయ్యాలి.
 5. మిక్స్ పట్టిన మిశ్రమాన్ని పాన్ లో వేసి, ఉడకనివ్వాలి మరియు క్రీం తో పాటు గరం మసాలా వెయ్యాలి.
 6. గిన్నె లో వేయించిన కోఫ్తలు వేసి( నేను పైన చాట్ మసాలా వేసి తరువాత గ్రేవి పైన వేసాను). క్రీం తో అలంకరించాలి.
 7. చివరగా కొత్తిమీర వేసి వేడి వేడి గా వడ్డించాలి.

నా చిట్కా:

ఇంట్లో చేసిన పనీర్ ఈ వంటకానికి చాలా బాగుంది. కొన్నిసార్లు బ్రాడ్ పొడి ని వేసి కోఫ్తలు చేస్తాను.

Reviews for Malai Kofta Recipe in Telugu (0)