హోమ్ / వంటకాలు / రవ్వ దోసా

Photo of Rava Dosa by Sanjula Thangkhiew at BetterButter
8693
880
4.3(0)
1

రవ్వ దోసా

Jul-22-2015
Sanjula Thangkhiew
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ దోసా రెసిపీ గురించి

ఫలహారంగా అంతో తేలికగా చేసే దక్షిణ భారతదేశం యొక్క వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 6

  1. 1 కప్పు బొంబాయి రావ్వ
  2. 1 కప్పు బియ్యం పిండి
  3. 1/2 మైదా
  4. 2 3/4 కప్పు నీళ్ళు
  5. 1/4 కప్పు మజ్జిగ
  6. 1 తరిగిన పచ్చిమిచ్చి
  7. 1/4 చెంచ మిరియాల పొడి
  8. 4 - 5 కరివేపాకు ఆకులు
  9. 2 గరిటల నూనే
  10. తరిగిన కొత్తిమీర
  11. ఉప్పు రుచికి తగినంత

సూచనలు

  1. రవ్వను 1/4 మజ్జిగ+ 1 కప్పు నీళ్ళతో కలిపి 15- 30 నిమిషాలు పక్కన పెట్టాలి.
  2. గిన్నెలో, బియ్యం పిండి, మైదా మిరియాల పొడి, ఉప్పు , అల్లం , కరివేపాకు ఆకులు మరియు రవ్వ మిశ్రమం.
  3. నీళ్ళను కలుపుతూ కొంచం కొంచంగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.
  4. ఒక పాన్ ని తీసుకోని వేడి చేయాలి.
  5. మాములు దోసలాగాన్ పోసి గరిటతో చూటు తిప్పాలి . 2 -3 చెంచాల నూనే/నెయ్యి ని చివరలో మరియు దోస పైన వెయ్యాలి.
  6. దోస ఒక వైపు కాగాక మరో వైపు తిపాలి.
  7. దోసను సాంబార్/ కొబ్బరి చట్ని తో కలిపి వడించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర