రవ్వ దోసా | Rava Dosa Recipe in Telugu

ద్వారా Sanjula Thangkhiew  |  22nd Jul 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Rava Dosa by Sanjula Thangkhiew at BetterButter
రవ్వ దోసాby Sanjula Thangkhiew
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

6618

0

Video for key ingredients

  రవ్వ దోసా

  రవ్వ దోసా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rava Dosa Recipe in Telugu )

  • 1 కప్పు బొంబాయి రావ్వ
  • 1 కప్పు బియ్యం పిండి
  • 1/2 మైదా
  • 2 3/4 కప్పు నీళ్ళు
  • 1/4 కప్పు మజ్జిగ
  • 1 తరిగిన పచ్చిమిచ్చి
  • 1/4 చెంచ మిరియాల పొడి
  • 4 - 5 కరివేపాకు ఆకులు
  • 2 గరిటల నూనే
  • తరిగిన కొత్తిమీర
  • ఉప్పు రుచికి తగినంత

  రవ్వ దోసా | How to make Rava Dosa Recipe in Telugu

  1. రవ్వను 1/4 మజ్జిగ+ 1 కప్పు నీళ్ళతో కలిపి 15- 30 నిమిషాలు పక్కన పెట్టాలి.
  2. గిన్నెలో, బియ్యం పిండి, మైదా మిరియాల పొడి, ఉప్పు , అల్లం , కరివేపాకు ఆకులు మరియు రవ్వ మిశ్రమం.
  3. నీళ్ళను కలుపుతూ కొంచం కొంచంగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.
  4. ఒక పాన్ ని తీసుకోని వేడి చేయాలి.
  5. మాములు దోసలాగాన్ పోసి గరిటతో చూటు తిప్పాలి . 2 -3 చెంచాల నూనే/నెయ్యి ని చివరలో మరియు దోస పైన వెయ్యాలి.
  6. దోస ఒక వైపు కాగాక మరో వైపు తిపాలి.
  7. దోసను సాంబార్/ కొబ్బరి చట్ని తో కలిపి వడించండి.

  Reviews for Rava Dosa Recipe in Telugu (0)