BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Rajma

Photo of Rajma by Bindiya Sharma at BetterButter
63
356
0(0)
0

రాజ్మా

Jul-22-2015
Bindiya Sharma
0 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాజ్మా రెసిపీ గురించి

రాజ్మా ప్రసిద్ధమైన పంజాబీ వంటకాలలో ఒకటి మరియు ప్రోటీన్ శాతంలో ఎక్కువ...సాధారణంగా అన్నంతో తింటారు!

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • పంజాబీ
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. 150 గ్రాముల రాజ్మా
  2. రుచికి తగినంత ఉప్పు
  3. 1/4 చెంచా పసుపు
  4. 1/2 చెంచా కారం
  5. 4 - 5 వెల్లుల్లి రెబ్బలు
  6. 1 మధ్యస్త ఉల్లిపాయ
  7. 3 మధ్యస్త టమాటాలు
  8. అల్లం ఒక అంగుళం ముక్కు
  9. 2 పచ్చి మిరపకాయలు
  10. 1/2 చెంచా జీలకర్ర
  11. 1 చెంచా ధనియాల పొడి
  12. 1/4 చెంచా గరం మసాలా
  13. 1 పెద్ద చెంచా తరిగిన కొత్తిమీర
  14. 2 పెద్ద చెంచాల నెయ్యి

సూచనలు

  1. రాజ్మా ని ఒక కప్పు నీళ్ళలో 8- 9 గంటలు నానబెట్టాలి( రాత్రి). కడిగి ప్రషర్ కుకర్ లో వెయ్యాలి అందులో ఒక 1/2 చెంచా ఉప్పు మరియు 2 కప్పుల నీళ్ళు. ఒక విజిల్ వచ్చాక మంట తగ్గించి 10 - 12 నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆపివేసి. 10 నిమిషాల తరువాత, తెరిచి రాజ్మా మెత్తగా అయిందో లేదో చూడాలి, లేదంటే ఇంకో 3 విజిల్లు రానివ్వాలి.
  2. మసాలా చేయడానికి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి , అల్లం మరియు వెల్లులి కలిపి మెత్తగా మిక్సి పటాలి. పాన్ ను వేడి చేసి అందులో నూనే వేసి జీలకర్ర మరియు ఉల్లిపాయ పేస్టు వెయ్యాలి. బంగారు వన్నె వచ్చేదాకా వేయించాలి.
  3. టమాటలను రుబ్బి అదే పాన్ లో వెయ్యాలి, కలిపి. ఉప్పు , పసుపు, కారం మరియు గరం మసాలా.
  4. ఉడికిన రాజ్మాలో ఈ మసాలా కలపండి. తగ్గువ మంట మీద 5 - 8 నిమిషాలు రాజ్మాను ఉంచాలి మరియు కొత్తిమీరతో అలంకరించాలి మరియు వడ్డించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర