హోమ్ / వంటకాలు / ఇడ్లి

Photo of Idli by Sonu  at BetterButter
13
113
5(1)
0

ఇడ్లి

Sep-24-2017
Sonu
1200 నిమిషాలు
వండినది?
12 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లి రెసిపీ గురించి

దక్షిణ భారతదేశం యొక్క ప్రధాన ఆహరం. ఈ మెత్తని మరియు మృదువైన బ్యూటీస్ ఎపుడైనా తినవచ్చు ఎందుకంటే అవి కడుపులో చాలా తేలికగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 10

  1. 1 1/4 కప్పు - మినప్పప్పు( పొట్టు లేనిది)
  2. 3 కప్పులు- బియ్యం( మీరు ఏ బియ్యం అయినా వాడవచ్చు, ఎక్కువగా విరిగినది మంచిది, కాని బాస్మాతి అలాంటివి కావు)
  3. 2 చెంచాల - ఉప్పు
  4. రుబ్బడానికి నీళ్ళు కావాలి

సూచనలు

  1. కడిగి మినప్పప్పు మరియు బియ్యాన్ని విడి విడిగా నానబెట్టాలి.
  2. 8 - 9 గంటలు లేదా రాత్రికి నానబెట్టాలి.
  3. ఇప్పుడు మినపప్పును మరియు బియ్యని విడివిడిగా మెత్తని పేస్టు లాగా రుబ్బాలి.
  4. ఇప్పుడు ఆ రెండిటిని కలిపి దానికి ఉప్పు కలపాలి.
  5. దానిని 6 నుంచి 7 గంటలు పులవటానికి పక్కన పెట్టండి.
  6. ప్రషర్ కుకర్ లో ఒక గ్లాస్ నీళ్ళను వేడి చెయ్యాలి.
  7. ఇడ్లి స్టాండ్ కు నూనే లేదా నెయ్యి రాసి గారిట నిండా పిండిని తీసుకోని అందులో పోయాలి .
  8. ఆ స్టాండ్ ని ప్రషర్ కుకర్ లో పెట్టాలి.
  9. ప్రషర్ కుకర్ పైన మూత పెట్టాలి విజిల్ పెట్టకూడదు.
  10. ఎక్కువ మంటలో 10 -12 నిమిషాలు ఉడికించాలి మరియు స్టవ్ ఆపివేయాలి.
  11. 5 నిమషాల పాటు అలా ఉండనిచ్చిన తరువాత కుకర్ లో నుంచి స్టాండ్ ని బయటకు తియ్యాలి.
  12. మళ్ళి ఇంకో 5 నిమిషాలు ఆగి అందులో నుంచి చెంచాతో ఇడ్లిలను బయటకు తియ్యాలి.
  13. కొబ్బరి చెట్నీ లేదా వేడి వేడి సాంబార్ తో వడ్డించాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Padma Padmapv
Apr-16-2019
Padma Padmapv   Apr-16-2019

మీరు, చేపినవిధం గా, చేస్తే, ఇడ్లీ లు, మృదువు గావచ్చాయి, thankyou!

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర