బ్లాకు కాఫీ | Black Coffee Recipe in Telugu

ద్వారా Deviyani Srivastava  |  23rd Dec 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Black Coffee by Deviyani Srivastava at BetterButter
బ్లాకు కాఫీ by Deviyani Srivastava
 • తయారీకి సమయం

  2

  నిమిషాలు
 • వండటానికి సమయం

  3

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  1

  జనం

343

0

బ్లాకు కాఫీ వంటకం

బ్లాకు కాఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Black Coffee Recipe in Telugu )

 • ఇన్స్తంట్ కాఫీ పొడి - 1 చెంచా ( ఇంకా కావాలంటే వేసుకోవచ్చు)
 • 1 కప్పు నీళ్ళు( మీ తాగే కప్పు బట్టి
 • 1 చెంచ చెక్కెర లేదా రుచికి తగ్గటు

బ్లాకు కాఫీ | How to make Black Coffee Recipe in Telugu

 1. 1 పద్దతి
 2. నీళ్ళను ఉడికించి
 3. ముగ్ లో చెక్కెర కాఫీ పొడి వెయ్యాలి
 4. వేడిచేసిన నీళ్ళను వేసి కలపాలి. మీ బ్లాక్ కాఫీ సిద్ధం
 5. 2 పధ్ధతి
 6. నీళ్ళు, కాఫీ పొడి మరియు చెక్కెర వేసి మైక్రోవేవ్ సేఫ్ ముగ్ లో వేసి 1 నిమిషం ఉంచాలి
 7. మైక్రోఓవెన్ లో పెట్టక చూసుకుంటూ ఉండాలి ఎక్కువగా మరగానివ్వకుడదు . కలిపి ఆనందించండి.

Reviews for Black Coffee Recipe in Telugu (0)