మాటర్ పనీర్(పొడిగా) | Matar Paneer(dry) Recipe in Telugu

ద్వారా Bindiya Sharma  |  24th Dec 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Matar Paneer(dry) by Bindiya Sharma at BetterButter
మాటర్ పనీర్(పొడిగా)by Bindiya Sharma
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

934

0

మాటర్ పనీర్(పొడిగా) వంటకం

మాటర్ పనీర్(పొడిగా) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Matar Paneer(dry) Recipe in Telugu )

 • 200 గ్రాములు తాజా పనీర్, ముక్కలుగా తరగాలి
 • 1/2 కప్పు పచ్చి బటాని
 • 1 మధ్యస్త పరిమానంలోని ఉల్లిపాయ, తరిగినది
 • 3 మధ్యస్త టమాటాలు, రసంగా చేసినవి
 • 1/2 చెంచా గరం మసాలా
 • 3 - 4 ఎండు మిరపకాయలు
 • 1/4 పసుపు
 • 1/2 ధనియాల పొడి
 • 1/2 జీలకర్ర పొడి
 • 1/4 చెంచా కారం( అవసరం అయితేనే)
 • 1 చెంచా అల్లంవెల్లుల్లి పేస్టు
 • తగినంత ఉప్పు
 • 2 చెంచాల నూనే
 • తరిగిన కొత్తిమీర

మాటర్ పనీర్(పొడిగా) | How to make Matar Paneer(dry) Recipe in Telugu

 1. పాన్ లో నూనే వేసి వేడెక్కిన తరువాత ఉల్లిపాయలు వేసి వేయించాలి, తరువాత అందులో ఎండు మిర్చి మరియు అల్లం వెల్లుల్లి పేస్టు తరువాత టమాటో రసం వెయ్యాలి.
 2. నూనే పక్కల నుంచి బయటకు వచ్చేదాకా ఉండకనివ్వాలి.
 3. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి మరియు గరం మసాలా వెయ్యాలి.
 4. ఇప్పుడు 2 కప్పుల నీటితో పాటు పచ్చి బటాని ని కూడా వేసి మూత పెట్టు అవి మెత్తగా ఉడికేదాక ఉంచాలి.
 5. ఇప్పుడు మూత తీసి. పనీర్ ముక్కలను వెయ్యాలి. గ్రేవీ చిక్కదనాన్ని బట్టి నీటిని కలుపుకోవాలి.
 6. కొత్తిమీరతో అలంకరించి చేపాతి లేదా నాన్ తో వడ్డించండి.

నా చిట్కా:

ఎక్కువగా పనీర్ ని వేయించావద్దు దాని వలన్న రబ్బర్ లాగా తయ్యారవుతుంది. ఇంకా రుచిగా ఉండటానికి కసూరిమేతి ని కలపండి!

Reviews for Matar Paneer(dry) Recipe in Telugu (0)