హోమ్ / వంటకాలు / మాటర్ పనీర్(పొడిగా)

Photo of Matar Paneer(dry) by Bindiya Sharma at BetterButter
11592
158
5.0(0)
0

మాటర్ పనీర్(పొడిగా)

Dec-24-2015
Bindiya Sharma
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • పంజాబీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. 200 గ్రాములు తాజా పనీర్, ముక్కలుగా తరగాలి
  2. 1/2 కప్పు పచ్చి బటాని
  3. 1 మధ్యస్త పరిమానంలోని ఉల్లిపాయ, తరిగినది
  4. 3 మధ్యస్త టమాటాలు, రసంగా చేసినవి
  5. 1/2 చెంచా గరం మసాలా
  6. 3 - 4 ఎండు మిరపకాయలు
  7. 1/4 పసుపు
  8. 1/2 ధనియాల పొడి
  9. 1/2 జీలకర్ర పొడి
  10. 1/4 చెంచా కారం( అవసరం అయితేనే)
  11. 1 చెంచా అల్లంవెల్లుల్లి పేస్టు
  12. తగినంత ఉప్పు
  13. 2 చెంచాల నూనే
  14. తరిగిన కొత్తిమీర

సూచనలు

  1. పాన్ లో నూనే వేసి వేడెక్కిన తరువాత ఉల్లిపాయలు వేసి వేయించాలి, తరువాత అందులో ఎండు మిర్చి మరియు అల్లం వెల్లుల్లి పేస్టు తరువాత టమాటో రసం వెయ్యాలి.
  2. నూనే పక్కల నుంచి బయటకు వచ్చేదాకా ఉండకనివ్వాలి.
  3. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి మరియు గరం మసాలా వెయ్యాలి.
  4. ఇప్పుడు 2 కప్పుల నీటితో పాటు పచ్చి బటాని ని కూడా వేసి మూత పెట్టు అవి మెత్తగా ఉడికేదాక ఉంచాలి.
  5. ఇప్పుడు మూత తీసి. పనీర్ ముక్కలను వెయ్యాలి. గ్రేవీ చిక్కదనాన్ని బట్టి నీటిని కలుపుకోవాలి.
  6. కొత్తిమీరతో అలంకరించి చేపాతి లేదా నాన్ తో వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర