వెజిటబుల్ కట్లెట్ | Vegetable Cutlets Recipe in Telugu

ద్వారా Sharon Dcosta  |  26th Dec 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Vegetable Cutlets recipe in Telugu,వెజిటబుల్ కట్లెట్, Sharon Dcosta
వెజిటబుల్ కట్లెట్by Sharon Dcosta
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

839

0

వెజిటబుల్ కట్లెట్ వంటకం

వెజిటబుల్ కట్లెట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegetable Cutlets Recipe in Telugu )

 • 1 కప్పు ఉడికించిన మరియు చిదిమిన బంగాళదుంపలు
 • 1/4 కప్పు క్యారెట్లు (సన్నగా తరిగినవి)
 • 1/4 కప్పు ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి)
 • 1/4 కప్పు ప్రెంచ్ బీన్స్ (సన్నగా తరిగినవి)
 • 1 చెంచా సోయా సాస్
 • 1 పెద్ద చెంచా నూనె
 • ఉప్పు రుచికి తగినంత
 • 1/4 కప్పు పిండి
 • 1 కప్పు బ్రెడ్ క్రంప్స్
 • 3 పద్ద చెంచాలు శనగపిండి

వెజిటబుల్ కట్లెట్ | How to make Vegetable Cutlets Recipe in Telugu

 1. బాండీలో నూనె వేసి చేసి, ఉల్లిపాయలు, క్యారెట్లు మరియు ఫ్రెంచ్ బీన్స్ ను కొంచం ఉప్పు వేసి వేయించండి.
 2. అవసరమైతే కొంచెం నీరు పోయండి మరియు కూరలు మెత్తగా అయ్యేదాకా వండండి. సోయా సాస్ ని వేసి బాగా కలపండి. చల్లగా అవ్వడానికి ప్రక్కకు పెట్టండి.
 3. గిన్నెలో చిదిమిన బంగాళదుంపలు మరియు వండిన కూరలు తీసుకోండి. బాగా కలిపి బంతిలాగా చేయండి. చేతితో చదును చేయండి.
 4. చిన్న గిన్నెలో, పిండిని చేయడానికి శనగ పిండిని నీటితో కలపండి.
 5. పిండిలో కట్లేట్లను కోట్ చేయండి, శనగపిండి మిశ్రమంలో ముంచి మరియు బ్రెడ్ క్రంబ్స్లో దొర్లించండి.
 6. అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చే దాకా బాగా వేయించండి మరియు పుదీనా పచ్చడి మరియు టమోటా కెచేప్ తో వేడిగా వడ్డించండి.

నా చిట్కా:

చిన్న ముక్క కొరికేలా కట్లెట్స్ తయారు చేయండి మరియు షజ్వాన్ సాస్ తో స్టార్టర్స్ గా వడ్డించండి.

Reviews for Vegetable Cutlets Recipe in Telugu (0)