హోమ్ / వంటకాలు / అమ్రిత్సరి దాల్ మఖాని

Photo of Amritsari Dal Makhani by Ritu Sharma at BetterButter
10286
1066
4.7(0)
3

అమ్రిత్సరి దాల్ మఖాని

Jul-23-2015
Ritu Sharma
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పంజాబీ
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. ౩/4 కప్పు మినపప్పు
  2. 1 కప్పు ఉల్లిపాయలు, తరిగినది
  3. 2 పెద్ద టొమాటోలు, సన్నగా తరిగినవి
  4. 1/2 కప్పు ఫ్రెష్ క్రీం
  5. 2 తరిగిన పచ్చిమిర్చి
  6. 1 పెద్ద చెంచా నెయ్యి
  7. 1 పెద్ద చెంచా నునే
  8. 1 పెద్ద చెంచా కొత్తిమీర తరిగినది
  9. 2 చెంచాలు అల్లం వెల్లులి పేస్టు
  10. 1/2 చెంచా పచ్చిమిర్చి
  11. 1/2 చెంచా మామిడి పొడి
  12. 1/2 చెంచా ధనియాల పొడి
  13. 1/2 చెంచా గరం మసాలా
  14. 1/2 చెంచ పసుపు
  15. 1/2 చెంచా జీలకర్ర
  16. 1 అంగుళం అల్లం తరిగినది
  17. నీళ్ళు కావలసినంత
  18. రుచికి తగినంత ఉప్పు

సూచనలు

  1. మినపప్పుని రాత్రంతా నానబెట్టి. నీళ్ళను తిసేసేయండి.
  2. పప్పుని ఉడికించండి, 1/2 కప్పు ఉల్లిపాయలు, అల్లం, ఉప్పు మరియు 2.5 కప్పు నీళ్ళు వేసి ప్రేస్సురే కుక్కర్ లో 15- 20 నిమిషాలు మద్యస్థ మంట పైన పెట్టాలి.
  3. ఆవిరి అంతా పోయాక క్రీం ని పప్పులో వెయ్యండి. మరో 10 నిమిషాలు వేయించండి.
  4. ఇంకో పాన్ లో, నునేను వేడి చేసి మిగిలిన ఉల్లిపాయలు, అల్లం వెల్లులి పేస్టు మరియు పచ్చిమిర్చి వెయ్యాలి. ఉల్లిపాయలు వేయించుకోవాలి.
  5. అందులో టొమాటోలు వేసి నునే పక్కల నుంచి వచ్చెదాకా ఉడికించాలి.
  6. అందులో కారం, పసుపు, మామిడి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా మరియు ఉప్పు వెయ్యాలి. దానిని 2- ౩ నిమిషాల పాటు ఉడికించాలి.
  7. పప్పు మీద పోపు వేసి మరో ఐదు నిమిషాలు వండాలి.
  8. దాని మీద క్రీం మరియు బటర్ వేసి దానిని ఇండియన్ బ్రెడ్ (చపాతీ) తో సర్వ్ చెయ్యాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర