స్వీట్ కార్న్ సూప్ | Sweet Corn Soup Recipe in Telugu

ద్వారా Sukhmani Bedi  |  23rd Jul 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Sweet Corn Soup by Sukhmani Bedi at BetterButter
స్వీట్ కార్న్ సూప్by Sukhmani Bedi
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

570

0

Video for key ingredients

  స్వీట్ కార్న్ సూప్

  స్వీట్ కార్న్ సూప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet Corn Soup Recipe in Telugu )

  • నూనె 2 పెద్ద చెంచాలు
  • 1 వెల్లుల్లి రెబ్బ సన్నగా తరిగింది
  • 1 ఉల్లిపాయ సన్నగా తరిగింది
  • వెజిటబుల్ స్టాక్ 750 మిలి (కూరల గంజి)
  • పాలు 300 మిలి
  • మైదా 30 గ్రాములు
  • వెన్న 1 పెద్ద చెంచా
  • ఉప్పు రుచికి తగినంత
  • మిరియాలు రుచికి
  • స్వీట్ కార్న్ 200 గ్రాములు

  స్వీట్ కార్న్ సూప్ | How to make Sweet Corn Soup Recipe in Telugu

  1. పెనంలో, వెన్నతో నూనెని వేడిచేయండి. ఒకసారి కరిగాక, వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు వేసి 3 నిమిషాలు కలపండి.
  2. స్వీట్ కార్న్, ఉప్పు, మిరియాల్ వేసి బాగా కలపండి. వెజిటబుల్ స్టాక్ వేసి అప్పుడు ఉడుకు రానివ్వండి.
  3. 5 నిమిషాలు సిమ్మార్ లో ఉంచి తర్వాత మంటని ఆపేయండి. మీ ఇష్టం ప్రకారం మీరు సీజనింగ్ వేయవచ్చు.
  4. మరొక ప్యాన్ లో, వెన్న వేసి పిండి వేయండి. బాగా కలపండి. తెల్లని సాస్ లాగా ఏర్పడడానికి మెల్లిగా పాలు పోయండి మరియు దానిని ప్రక్కకు పెట్టండి.
  5. సూప్ మీద సాస్ ను పోయండి మరియు బాగా కలపండి. సాంద్రత మరీ మందంగా ఉంటే కొంచెం నీళ్ళు పోయండి.
  6. వేయించిన క్రూటాన్స్ తో వేడిగా వడ్డించండి.

  Reviews for Sweet Corn Soup Recipe in Telugu (0)