పనీర్ బటర్ మసాలా | Paneer Butter Masala Recipe in Telugu
పనీర్ బటర్ మసాలాby Pavithira Vijay
- తయారీకి సమయం
10
నిమిషాలు - వండటానికి సమయం
30
నిమిషాలు - ఎంత మందికి సరిపోవును
2
జనం
8783
0
1290
About Paneer Butter Masala Recipe in Telugu
పనీర్ బటర్ మసాలా వంటకం
పనీర్ బటర్ మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paneer Butter Masala Recipe in Telugu )
- 225 గ్రాముల పనీర్
- 2 పెద్ద చెంచాల బటర్
- 1 చెంచ నూనే
- ౩ లవంగాలు
- 3 యాలకులు
- 2 జాపత్రి
- 1 మధ్యస్త ఉల్లిపాయ( పేస్టు చేసినది)
- 1 చెంచ అల్లం-వెల్లులి పేస్టు.
- 3 - 4 మధ్యస్త టమాటాలు(రసం చేసినవి)
- 6 - 7 జీడిపప్పులు(నానబెట్టి పేస్టు చేసినవి)
- 1 1/2 చెంచ కారం( లేదా రుచికి తగినంత)
- 1 చెంచ ధనియాల పొడి.
- ఒక చిటికెడు పసుపు
- ఉప్పు తగినంత
- ౩/4 చెంచ చెక్కెర
- 1 చెంచ గరం మసాలా
- 1 చెంచ తరిగిన కసూరి మేతి
- 1 - 2 చెంచాలు ఫ్రెష్ క్రీం.
పనీర్ బటర్ మసాలా | How to make Paneer Butter Masala Recipe in Telugu
నా చిట్కా:
మీరు జీడిపప్పు పేస్టు కి బదులుగా బాదం పేస్టు లేదా గుమ్మడి గింజల పేస్టు అయినా వాడవచ్చు. చెక్కర రుచిని సమాంతరంగా ఉంచుతుంది పైనా టమాటో యొక్క పులుపుదానాన్ని తగ్గిస్తుంది. మీ ఇష్ట ప్రకారం సన్నటిమంట పైన పనీర్ ని వేయించండి, లేదా ఎక్కువ నూనెలో వేయించ వచ్చు కుడా కాని నేను అది ఎంచుకొను. లేదా కేవలం పనీర్ ని వేడి నీటిలో నానబెట్టవచ్చు సాస్ తయ్యరయ్యే లోపు. అదే సరైన పద్దతి.
7 months ago
delicious
2 years ago
thank you for your recepie
2 years ago
Thank you for your delicious recipe!
2 years ago
very tasty....!! thanks for the recipe....!!
2 years ago
delicious taste ! thank you.
2 years ago
paneer butter masala
3 years ago
Yummy :heart_eyes: :stuck_out_tongue:
3 years ago
yummy !!!!!!!
7 months ago
delicious
2 years ago
thank you for your recepie
2 years ago
Thank you for your delicious recipe!
2 years ago
very tasty....!! thanks for the recipe....!!
2 years ago
delicious taste ! thank you.
2 years ago
paneer butter masala
3 years ago
Yummy :heart_eyes: :stuck_out_tongue:
3 years ago
yummy !!!!!!!
ఇలాంటి వంటకాలు
Featured Recipes
Featured Recipes
6 Best Recipe Collections