BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పనీర్ బటర్ మసాలా

Photo of Paneer Butter Masala by Pavithira Vijay at BetterButter
245
1308
0(0)
5

పనీర్ బటర్ మసాలా

Jan-20-2016
Pavithira Vijay
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ బటర్ మసాలా రెసిపీ గురించి

చిక్కని మరియు ఘాటైన టమాటా గ్రేవీ లో పనీర్ ని ఉడికించి ఫ్రెష్ క్రీం తో ముగిస్తాం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • పంజాబీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 2

  1. 225 గ్రాముల పనీర్
  2. 2 పెద్ద చెంచాల బటర్
  3. 1 చెంచ నూనే
  4. ౩ లవంగాలు
  5. 3 యాలకులు
  6. 2 జాపత్రి
  7. 1 మధ్యస్త ఉల్లిపాయ( పేస్టు చేసినది)
  8. 1 చెంచ అల్లం-వెల్లులి పేస్టు.
  9. 3 - 4 మధ్యస్త టమాటాలు(రసం చేసినవి)
  10. 6 - 7 జీడిపప్పులు(నానబెట్టి పేస్టు చేసినవి)
  11. 1 1/2 చెంచ కారం( లేదా రుచికి తగినంత)
  12. 1 చెంచ ధనియాల పొడి.
  13. ఒక చిటికెడు పసుపు
  14. ఉప్పు తగినంత
  15. ౩/4 చెంచ చెక్కెర
  16. 1 చెంచ గరం మసాలా
  17. 1 చెంచ తరిగిన కసూరి మేతి
  18. 1 - 2 చెంచాలు ఫ్రెష్ క్రీం.

సూచనలు

  1. పాన్ కి బటర్ రాసి పనీర్ ముక్కలను బంగారు రంగు వచ్చేదాకా మరియు పనీర్ కాస్త మెత్తబడే దాకా వెంచాలి. మరోవైపు కుడా తిప్పి అలాగే కాల్చాలి, చిన్న ముక్కలుగా కట్ చేసి అవసరం అయిదాక పక్కన పెట్టండి.
  2. అదే పాన్ లో ఇంకాస్త బటర్ మరియూ ఇంకా నూనే వెయ్యండి మరియు బటర్ కరిగాక, అందులో యాలకులు, లవంగాలు మరియు జాపత్రి వెయ్యండి. తరువాత అందులో ఉల్లిపాయ పేస్టు మరియు అల్లం-వెల్లులి పేస్టు వేసి వేయిస్తూ ఉండండి.
  3. ఉల్లిపాయ ముద్ద బాగా కలిపాక అది బంగారు గోధుమ రంగులోకి మారడం మొదలయ్యాక, టమోటా ముద్దని వెయ్యండి.
  4. ముతా పెట్టి 2-౩ నిమిషాలు వండండి తరువాత పొడులన్నీ వెయ్యండి(ఒక్క గరం మసాలా తప్ప)
  5. టమాటాలు పూర్తిగా పేస్టు లాగా అయి కాస్త నూనే వాడులుతునప్పుడు దాక వండండి.
  6. తరువాత ఒక కప్పు నీళ్ళు కలిపి వాటిని మరిగించండి.
  7. జీడిపప్పు పేస్టు ని వేసి, 3 - 4 నిమిషాలు బాగా కలపండి.
  8. చెక్కెర మరియు గరం మసాలాను చల్లండి, తరిగిన కసూరి మేతి కుడా వేసి బాగా కలపండి.
  9. వేయించిన పనీర్ ముక్కాలా మీద వెయ్యండి మరియు మధ్యస్త- చిన్న మంట పై 3 - 4 నిమిషాలు ఉంది అవి ఈ మాసాలని పిల్చుకోనివ్వండి.
  10. చిన్న మంటపైనే ఉంచి క్రీం వేసి కలపండి. 2 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చెయ్యండి.
  11. సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోని, ఇంకా క్రీం తో అలంకరించి సర్వ్ చెయ్యండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర