మటర్ పన్నీర్ | Matar Paneer Recipe in Telugu

ద్వారా Supriya Bhatia  |  23rd Jan 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Matar Paneer recipe in Telugu,మటర్ పన్నీర్, Supriya Bhatia
మటర్ పన్నీర్by Supriya Bhatia
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

186

0

మటర్ పన్నీర్ వంటకం

మటర్ పన్నీర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Matar Paneer Recipe in Telugu )

 • 250 గ్రాములు - కొంచం వేయించిన పనీర్ ముక్కలు
 • 1 కప్పు- బఠానిలు
 • 2 పెద్దవి- తరిగిన ఉల్లిపాయలు
 • 3 పెద్దవి- టమాటాలు, రసం చెయ్యాలి
 • 1 చెంచ- అల్లంవెల్లులి పేస్టు
 • 1 చెంచా- జీలకర్ర పొడి
 • 2 - 3 ఆకులు- నలిపిన జాపత్రి
 • 1 చెంచా- ధనియాల పొడి
 • 1/2 చెంచా- కారం
 • 1/2 చెంచా- పసుపు
 • 1/2 చెంచా- జీలకర్ర
 • 1 చెంచా- కిసాన్ టమాటో రసం
 • 1 చెంచా- కొత్తిమీర
 • 1 చిటికే ఇంగువ
 • 2 చెంచాలు- నూనే
 • 1 పెద్ద కప్పు నీళ్ళు

మటర్ పన్నీర్ | How to make Matar Paneer Recipe in Telugu

 1. ప్రేస్సురే కుక్కర్ లో నూనే వేసి వేడి చెయ్యాలి. అందులో ఇంగువ, జీలకర్ర, జాపత్రి మరియు తరిగిన ఉలిపాయాలు వెయ్యాలి. వేగే దాకా వేయించండి.
 2. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి 2- 3 నిమిషాల పాటు మళ్ళి వేయించండి. మనం చేసిన టమాటో రసం మరియు కిస్సన్ టమాటో రసాన్ని వెయ్యండి. బాగా కలిపి అందులో గరం మసాలా తప్ప మసలా పొడులన్నీ వెయ్యండి. పక్కల నుంచి నూనే బయటకు వచ్చేదాకా వండండి.
 3. తరవాత అందులో బఠానీ మరియు పనీర్ వెయ్యాలి. కాస్త నీళ్ళు కలిపాలి. మాసాలను మరియు ఉప్పును తాగినప్పు వాడాలి. ప్రేస్సురే కుకర్ ను మూసివేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి.
 4. ఆవిరి పోయాక, గరం మసాలాను కలపాలి. తాజాగా ఉన్న కొత్తిమీరతో అలంకరించాలి.
 5. వేడి వేడిగా చపాతీ లేదా అన్నం తో వడ్డించండి.

Reviews for Matar Paneer Recipe in Telugu (0)