మైసూర్ పాక్ | Mysore Pak Recipe in Telugu

ద్వారా Sakshi Khanna  |  24th Jul 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mysore Pak by Sakshi Khanna at BetterButter
మైసూర్ పాక్by Sakshi Khanna
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

2372

0

మైసూర్ పాక్ వంటకం

మైసూర్ పాక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mysore Pak Recipe in Telugu )

  • 1 కప్పు శనగపిండి
  • 2 కప్పుల చెక్కెర
  • 2 కప్పుల నెయ్యి
  • 1/2 కప్పు నీళ్ళు

మైసూర్ పాక్ | How to make Mysore Pak Recipe in Telugu

  1. ఒక చెంచ నెయ్యిని పాన్ లో వేసి వేడి చెయ్యాలి, అందులో శనగ పిండి వేసి మధ్యస్త మంట మిద కొన్ని నిమిషాల పాటు వేయించాలి. తరువాత పక్కన పెట్టుకోవాలి.
  2. మరో పాన్ తీసుకోని, అందులో చెక్కెర మరియు నీళ్ళు కలపాలి. ఒక తీగ పాకం వచ్చేదాకా ఉడకనివ్వాలి.
  3. ఆ పాకంలో కొంచం కొంచంగా శనగపిండిని కలుపుతూ మరియు గరిటతో తిప్పుతూ ఉండాలి.
  4. మరో పాన్ లో నెయ్యి ని వేడి చేసి ఈ శనగపిండి మిశ్రమం ఉడుకుతునప్పుడు పైన కొంచం కొంచంగా పొయ్యాలి.
  5. కొన్ని నిమిషాల పాటు ఉడకనిచ్చి ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పాన్ లోకి వేయాలి.
  6. గరిటతో అన్ని వైపుగా సమంగా ఉండేలా ఆ మిశ్రమాన్ని పైపైన ఒతాలి. చల్లారిన తరువాత మీకు నచ్చిన ఆకారాలలో కట్ చేసుకోవచ్చు.

Reviews for Mysore Pak Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo