BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మైసూర్ పాక్

Photo of Mysore Pak by Sakshi Khanna at BetterButter
95
352
0(0)
0

మైసూర్ పాక్

Jul-24-2015
Sakshi Khanna
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైసూర్ పాక్ రెసిపీ గురించి

ఒక గొప్ప తియ్యని వంటకం, దక్షిణ భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఈ తీపి వంటకాన్ని బటర్, శనగ పిండి మరియు చెక్కెర తోసి ఆస్వాదిస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కర్ణాటక
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. 1 కప్పు శనగపిండి
  2. 2 కప్పుల చెక్కెర
  3. 2 కప్పుల నెయ్యి
  4. 1/2 కప్పు నీళ్ళు

సూచనలు

  1. ఒక చెంచ నెయ్యిని పాన్ లో వేసి వేడి చెయ్యాలి, అందులో శనగ పిండి వేసి మధ్యస్త మంట మిద కొన్ని నిమిషాల పాటు వేయించాలి. తరువాత పక్కన పెట్టుకోవాలి.
  2. మరో పాన్ తీసుకోని, అందులో చెక్కెర మరియు నీళ్ళు కలపాలి. ఒక తీగ పాకం వచ్చేదాకా ఉడకనివ్వాలి.
  3. ఆ పాకంలో కొంచం కొంచంగా శనగపిండిని కలుపుతూ మరియు గరిటతో తిప్పుతూ ఉండాలి.
  4. మరో పాన్ లో నెయ్యి ని వేడి చేసి ఈ శనగపిండి మిశ్రమం ఉడుకుతునప్పుడు పైన కొంచం కొంచంగా పొయ్యాలి.
  5. కొన్ని నిమిషాల పాటు ఉడకనిచ్చి ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పాన్ లోకి వేయాలి.
  6. గరిటతో అన్ని వైపుగా సమంగా ఉండేలా ఆ మిశ్రమాన్ని పైపైన ఒతాలి. చల్లారిన తరువాత మీకు నచ్చిన ఆకారాలలో కట్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర