హోమ్ / వంటకాలు / గోబి మంచురియన్

Photo of Gobhi Manchurian by Anushka Basantani at BetterButter
2443
613
4.7(0)
0

గోబి మంచురియన్

Jul-06-2015
Anushka Basantani
0 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పెళ్లి కాని వారు
  • కలయిక

కావలసినవి సర్వింగ: 4

  1. 1/2 కప్ కార్న్ ఫ్లోర్
  2. 5 టేబుల్ స్పూన్ మైదా పిండి
  3. 1/2 కప్ నీళ్ళు
  4. 1 టేబుల్ స్పూన్ బియ్యప్పిండి
  5. 1 మీడియమ్ సైజ్ కాలిఫ్లవర్ చిన్న పువ్వులుగా కట్ చేసుకోండి.
  6. తగినంత ఉప్పు
  7. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద
  8. 1 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగినవి
  9. 2 పచ్చిమిర్చి తరిగినవి
  10. 1 మీడియమ్ సైజ్ కాప్సికమ్ ముక్కలు
  11. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్
  12. 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్
  13. 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్
  14. 1/2 టీ స్పూన్ కాశ్మీరీ పొడి కారం
  15. స్ప్రింగ్ ఉల్లిపాయ 1 ఇంచ్ ముక్కలు

సూచనలు

  1. కాలిఫ్లవర్ ముక్కలు బాగా కడగండి. ఉడుకుతున్న నీళ్ళలో ఆ ముక్కలు, ఉప్పు వేసి 10- 15 నిమిషాలపాటు ఉడికించండి. మిగిలిన నీళ్ళు తీసేసి, ఒక పక్కన పెట్టుకోండి.
  2. బియ్యప్పిండి, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద ఒక గిన్నెలోకి తీసుకోండి. కొద్ది కొద్ది గా నీళ్ళు పోస్తూ కొంచెం జారుగా ఉండేలా కలుపుకోండి. కాలిఫ్లవర్ ముక్కలు పిండిలో వేసి బాగా కలపండి.
  3. మంట మధ్యస్థంగా ఉంచి పాన్ లో నూనె వేసి వేడెక్కాక, 6-8 ముక్కలు నెమ్మదిగా నూనె లో వేసి వేయించాలి గోధుమరంగు వచ్చేవరకూ.
  4. 2 పెద్ద చెంచాల నూనె వేసి పాన్ లో, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయలు, కాప్సికమ్ వేసి 3-4 నిమిషాలపాటు వేయించండి.
  5. సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, ఉప్పు, కొత్తిమీర వెయ్యండి. ఒక నిమిషం వేయించండి.
  6. కాలిఫ్లవర్ ముక్కలు ఈ సాస్ లో వేసి బాగా కలపండి.
  7. ఉల్లిపాయలు, పచ్చిమిర్చితో అలంకరించి, వేడివేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర