హోమ్ / వంటకాలు / చికెన్ టిక్కా

Photo of Chicken Tikka by Zareena Siraj at BetterButter
4005
57
5.0(1)
0

చికెన్ టిక్కా

Feb-05-2016
Zareena Siraj
15 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ప్రేమికుల రోజు
  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 4

  1. ఎముకలు లేని చికెన్ - 250 గ్రాములు
  2. కాప్సికం ( తరిగినవి)- 2
  3. ఉల్లిపాయాలి( తరిగినవి) - 2
  4. టమాటో ( తరిగినవి) - 2
  5. ధనియాల పొడి - 1 చెంచా
  6. అల్లం వెల్లుల్లి పేస్టు- 1 చెంచా
  7. కారం - 1 చెంచా
  8. పసుపు - 1 chemchaa
  9. జీలకర్ర పొడి - 1 చెంచా
  10. గరం మసాలా- 1/2 చెంచా
  11. పెరుగు - 1 కప్పు
  12. నిమ్మ రసం - 2 చెంచాలు
  13. కొత్తిమీర ఆకులు - కొన్ని
  14. ఉప్పు తగినంత

సూచనలు

  1. చికెన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక గిన్నెలో, పెరుగు , కారం, ధనియాల పొడి , పసుపు, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, కొత్తిమీర ఆకులు, ఉప్పు , అల్లం మరియు వెల్లుల్లి పేస్టు వెయ్యాలి.
  3. ఈ మిశ్రమాన్ని చికెన్, టమాటోలు మరియు ఉల్లిపాయల ముక్కల మీద వేసి బాగా కలపాలి, దాని వాళ్ళ రుచి చాలా బాగుంటుంది.
  4. ఈ లోగా వెదురు కర్రలను నీళ్ళల్లో 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఒక దాని తరువాత మరొకటిగా ఆ కర్రలలోకి చికెన్ , కాప్సికం, ఉల్లిపాయలు ఎక్కించాలి.
  5. అలాగే మొత్తం కర్రలపైన ఎక్కించాలి.
  6. 200 డిగ్రీలకు ఓవెన్ ను ముందుగా వేడి చెయ్యాలి మరియు 30 - 40 నిమిషాల పాటు చికెన్ ను గ్రిల్ చేయాలి.( కర్రలను పైన ఉన్న రచ్క్ లో కోయిల్ కి దగ్గరగా పెట్టాలి).
  7. కాస్త నూనే రాసి మిత్తం సరిగ్గా ఉండకడం కోసం మధ్య మధ్య లో కర్రలను అటు ఇటు తిప్పుతూ ఉండాలి.
  8. అయిపోయాక, ప్లేట్ లో పెట్టి పుదినా చెట్నీ తో ఆనందించాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Suresh Chowdhary Abburi
Jul-15-2019
Suresh Chowdhary Abburi   Jul-15-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర