Subscribe to our emails and receive your daily dose of yummy ideas
straight to your inbox.
ఉప్మా చాలా ప్రజాదరణ పొందిన దక్షిణ భారత శైలి అల్పాహార వంటకం. నేను నా విధానాన్ని పంచుతున్నాను, నా కుటుంబానికి ప్రేమగా నేను ఎలా చేసి పెడతానో అలా. అయితే, ఇది చాలా ఆరోగ్యకరమైన అల్పాహారం. :)
వేయించే పాన్ లో మధ్యస్త మంటపై జీడిపప్పును ఒకటి లేదా రెండు నిమిషాల పాటు గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలీ. తీసి పక్కన పెట్టండి.
నూనె ను వేడి చేసి, పైన చెప్పిన అన్నిటిని వెయ్యాలి , పోపు కోసం , ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసి, మధ్యస్త మంటలో పెట్టి అవి గోధుమ రంగులోకి మారేదాకా వేయించాలి. బొంబాయి రవ్వ , తరిగిన బంగాల దుంప, ఉప్పు మరియు పచ్చి మిర్చి వెయ్యాలి. బాగా కలపాలి, 1/4 కప్పు నీళ్ళు పొసి, కలపాలి. చిన్న పంట పెట్టి ఉడికించాలి, మధ్య మధ్య లో కలపాలి. కొన్ని నిమిషాల తరువాత కాస్త నీళ్ళు చల్లాలి.
జీడిపప్పు మరియు చెక్కెరను వెయ్యాలి. రవ్వ మెత్తగా అయిదాకా బాగా కలపాలి. చివరకు మెత్తని తడి మిశ్రమం పొందుతారు, ఇప్పుడు మీ ఉప్మా తయ్యరైంది. స్టవ్ అపివేయ్యండి . వెంటనే వడ్డించండి.
సర్వింగ: 3
Made today and it turned out to really yummy
Loved it..thnx
Water needed was more
1/4 cup water.....didnt work
Hi Chandrima...tried ur upma recipe today and it turned out well...for d first time my daughter finished d upma....thank u
How much sooji is taken for this recipe
I load my dishes with more excitement than you will find in other new recipes that are getting far more attentions.
మీ పాత పాస్‌వర్డ్‌ను క్రొత్తదానికి మార్చండి
మీ ప్రొఫైల్‌ను ఇక్కడ సవరించండి మరియు నవీకరించండి
మీ ఖాతాను తొలగించడం వలన మీరు సేవ్ చేసిన రసీదులు, సేకరణలు మరియు ప్రాధాన్యతలను వ్యక్తిగతీకరించడం మీకు శాశ్వతంగా ప్రాప్యత చేయలేరు మరియు కనెక్ట్ చేయబడిన పరికరాల కార్యాచరణను తగ్గిస్తుంది. మా గోప్యతా నోటీసు మరియు వర్తించే చట్టాలు లేదా నిబంధనల ప్రకారం తొలగింపు జరుగుతుంది.
ఖాతాను తొలగించండి
మీ ఖాతాను తొలగించడం అంటే మీ సేవ్ చేసిన వంటకాలు, సేకరణలు మరియు వ్యక్తిగతీకరణ ప్రాధాన్యతలు బెటర్బట్టర్ నుండి శాశ్వతంగా తొలగించబడతాయి. మీరు ధృవీకరించిన తర్వాత, మీ ఖాతా వెంటనే క్రియారహితం అవుతుంది
గమనిక: మీరు రాబోయే 14 రోజుల్లో లాగిన్ అయితే, మీ ఖాతా తిరిగి సక్రియం చేయబడుతుంది మరియు తొలగింపు రద్దు చేయబడుతుంది.
లాగిన్ అవ్వండి మరియు అన్వేషించడం ప్రారంభించండి!
పాస్వర్డ్ మర్చిపోయారా?
సాఇన ఇనమీ ఇన్‌బాక్స్‌లో రీసెట్ పాస్వర్డ్ లింక్‌ను స్వీకరించడానికి, మీ ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి.
మీ మెయిల్‌కు పాస్వర్డ్ రీసెట్ లింక్ పంపబడింది. దయచేసి మీ మెయిల్‌ను తనిఖీ చేయండి.
దయచేసి మీ మెయిల్‌ను తనిఖీ చేయండి.Enter your new password
బెటర్బటర్తో సైన్ అప్ చేయండి
ఖాతాను సృష్టించడం ద్వారా, నేను నిబంధనలు & షరతులను అంగీకరిస్తాను
సైన్ అప్మీ గ్యాలరీ నుండి ఫోటోలను అప్లోడ్ చేయండి
మీ వ్యాఖ్యను ఇక్కడ జోడించండి ...
Shopping with us is always Safe & Secure
71, Sonali Park,
Kolkata, West Bengal - 700084
Same as Shipping Address
John Doe
1713 Peaceful Lane, Cleveland
Ohio
44115
****8425
Item(s) Subtotal: ₹689.00
Shipping: ₹0.00
Total: ₹689.00
Grand Total: ₹689.00
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి