BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఉప్మా

Photo of Upma by Chandrima Sarkar at BetterButter
166
449
0(0)
1

ఉప్మా

Jul-28-2015
Chandrima Sarkar
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉప్మా రెసిపీ గురించి

ఉప్మా చాలా ప్రజాదరణ పొందిన దక్షిణ భారత శైలి అల్పాహార వంటకం. నేను నా విధానాన్ని పంచుతున్నాను, నా కుటుంబానికి ప్రేమగా నేను ఎలా చేసి పెడతానో అలా. అయితే, ఇది చాలా ఆరోగ్యకరమైన అల్పాహారం. :)

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బొంబాయి రవ్వ - 1 కప్పు
  2. ఉల్లిపాయ ( మధ్యస్త ఆకారం) - 1 ( సన్నగా తరిగిన)
  3. పచ్చిమిరపకాయలు - 1- 2 ( సన్నగా తరిగిన)
  4. జీడిపప్పులు- 2 చెంచాలు
  5. ఉడికించిన బంగాలదుంపలు - 1 మధ్యస్త ఆకారం( ముక్కలుగా తరగాలి)
  6. చెక్కెర - 1 చెంచా ( ఇష్ట ప్రకారం)
  7. నూనే - 2 పెద్ద చెంచాలు
  8. ఉప్పు
  9. పోపు కోసం- మినపప్పు - 2 చెంచాలు
  10. మినపప్పు- 1 చెంచ
  11. ఆవాలు- 1/2 చెంచా
  12. జీలకర్ర - 1/2 చెంచా
  13. కరివేపాకు ఆకులు- 2 రెబ్బలు

సూచనలు

  1. వేయించే పాన్ లో మధ్యస్త మంటపై జీడిపప్పును ఒకటి లేదా రెండు నిమిషాల పాటు గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలీ. తీసి పక్కన పెట్టండి.
  2. నూనె ను వేడి చేసి, పైన చెప్పిన అన్నిటిని వెయ్యాలి , పోపు కోసం , ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసి, మధ్యస్త మంటలో పెట్టి అవి గోధుమ రంగులోకి మారేదాకా వేయించాలి. బొంబాయి రవ్వ , తరిగిన బంగాల దుంప, ఉప్పు మరియు పచ్చి మిర్చి వెయ్యాలి. బాగా కలపాలి, 1/4 కప్పు నీళ్ళు పొసి, కలపాలి. చిన్న పంట పెట్టి ఉడికించాలి, మధ్య మధ్య లో కలపాలి. కొన్ని నిమిషాల తరువాత కాస్త నీళ్ళు చల్లాలి.
  3. జీడిపప్పు మరియు చెక్కెరను వెయ్యాలి. రవ్వ మెత్తగా అయిదాకా బాగా కలపాలి. చివరకు మెత్తని తడి మిశ్రమం పొందుతారు, ఇప్పుడు మీ ఉప్మా తయ్యరైంది. స్టవ్ అపివేయ్యండి . వెంటనే వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర