గుగ్నీ చాట్ | Ghugni Chaat Recipe in Telugu

ద్వారా Kalpana V Sareesh  |  28th Feb 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Ghugni Chaat by Kalpana V Sareesh at BetterButter
గుగ్నీ చాట్by Kalpana V Sareesh
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

4689

0

గుగ్నీ చాట్ వంటకం

గుగ్నీ చాట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ghugni Chaat Recipe in Telugu )

  • తాజా కొత్తిమీర, పచ్చి మరియు ఎండు మిరపకాయలు, నిమ్మ చెక్కలు
  • ఉప్పు తగినంత
  • 1 పెద్ద చెంచా నూనె
  • 1 చెంచా జీలకర్ర
  • 1/2 చెంచా జీలకర్ర పొడి
  • 1 చెంచా ఎండు కారం
  • 1 చెంచా అల్లం, సన్నగా తరిగినది/ ముద్ద
  • 1 పెద్ద టమోటా, తరిగినవి
  • 2 మధ్యస్థ ఉల్లిపాయలు
  • 1 పెద్ద బంగాళదుంప
  • 2 కప్పుల ఎండు తెల్ల బఠాణీలు

గుగ్నీ చాట్ | How to make Ghugni Chaat Recipe in Telugu

  1. రాత్రంతా లేదా 6 గంటలు తెల్ల బఠాణీలు నానబెట్టండి మరియు 1/2 చెంచా ఉప్పు వేసి 2 విజల్స్ వరకు ఉడికించండి అంత కన్నా ఎక్కువ వద్దు.
  2. బంగాళదుంపలు 80% దాకా ఉడికించండి, తొక్క తీసి వాటిని ముక్కలుగా కోయండి.
  3. 1 ఉల్లిపాయని ముద్దా చేయండి, మరియు మరొకటి సన్నగా తరగండి.
  4. 1 చెంచా నూనెని పానులో వేడి చేసి బంగాళదుంపలు బంగారు రంగులోకి వచ్చేదాకా వేయించి వాటిని తీయండి.
  5. అదే పానులో 1 పెద్ద చెంచా నూనెని వేయండి మరియు
  6. టమోటాలని వేసి అవి మెత్తగా అయ్యేదాకా ఉడికించండి. ఇప్పుడు వండిన బఠాణీలు వేసి, వేయించిన బంగాళదుంపలు, బఠాణీ ఉడికించిన నీళ్ళు వేయండి, దాదాపు 10 నిమిషాలు లేదా అవి మెత్తగా మారి మరియు గ్రేవీ చిక్కగా వచ్చేదాకా ఉడికించండి.
  7. పళ్ళెంలో గుగ్నీ చాట్, గ్రీన్ చట్నీ, చింతపండు చట్నీ, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చి మిర్చి, భాజీ మసాలా, నిమ్మరసం వేసి వేడిగా వడ్డించండి.

Reviews for Ghugni Chaat Recipe in Telugu (0)