హోమ్ / వంటకాలు / గుగ్నీ చాట్

Photo of Ghugni Chaat by Kalpana V Sareesh at BetterButter
3424
667
4.7(0)
0

గుగ్నీ చాట్

Feb-28-2016
Kalpana V Sareesh
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • పశ్చిమ బెంగాల్
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • ప్రెజర్ కుక్
  • ఆవిరికి
  • మితముగా వేయించుట
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 2 కప్పుల ఎండు తెల్ల బఠాణీలు
  2. 1 పెద్ద బంగాళదుంప
  3. 2 మధ్యస్థ ఉల్లిపాయలు
  4. 1 పెద్ద టమోటా, తరిగినవి
  5. 1 చెంచా అల్లం, సన్నగా తరిగినది/ ముద్ద
  6. 1 చెంచా ఎండు కారం
  7. 1/2 చెంచా జీలకర్ర పొడి
  8. 1 చెంచా జీలకర్ర
  9. 1 పెద్ద చెంచా నూనె
  10. ఉప్పు తగినంత
  11. తాజా కొత్తిమీర, పచ్చి మరియు ఎండు మిరపకాయలు, నిమ్మ చెక్కలు

సూచనలు

  1. రాత్రంతా లేదా 6 గంటలు తెల్ల బఠాణీలు నానబెట్టండి మరియు 1/2 చెంచా ఉప్పు వేసి 2 విజల్స్ వరకు ఉడికించండి అంత కన్నా ఎక్కువ వద్దు.
  2. బంగాళదుంపలు 80% దాకా ఉడికించండి, తొక్క తీసి వాటిని ముక్కలుగా కోయండి.
  3. 1 ఉల్లిపాయని ముద్దా చేయండి, మరియు మరొకటి సన్నగా తరగండి.
  4. 1 చెంచా నూనెని పానులో వేడి చేసి బంగాళదుంపలు బంగారు రంగులోకి వచ్చేదాకా వేయించి వాటిని తీయండి.
  5. అదే పానులో 1 పెద్ద చెంచా నూనెని వేయండి మరియు
  6. టమోటాలని వేసి అవి మెత్తగా అయ్యేదాకా ఉడికించండి. ఇప్పుడు వండిన బఠాణీలు వేసి, వేయించిన బంగాళదుంపలు, బఠాణీ ఉడికించిన నీళ్ళు వేయండి, దాదాపు 10 నిమిషాలు లేదా అవి మెత్తగా మారి మరియు గ్రేవీ చిక్కగా వచ్చేదాకా ఉడికించండి.
  7. పళ్ళెంలో గుగ్నీ చాట్, గ్రీన్ చట్నీ, చింతపండు చట్నీ, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చి మిర్చి, భాజీ మసాలా, నిమ్మరసం వేసి వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర